దువ్వూరి రామిరెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

చి 2405:204:66AF:39D:F5F1:F2A:2D62:EFF8 (చర్చ) చేసిన మార్పులను Pavan santhosh.s...
ట్యాగు: రోల్‌బ్యాక్
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 46:
 
==రచనలు==
* [[వggjjjjk
* [[వన కుమారి]]
* [[కృషీవలుడు]] (1924) - వ్యవసాయదారుని గురించిన పద్యకావ్యం.
* [[పానశాల]] (1926) - [[ఉమర్ ఖయ్యామ్]] రచించిన [[రుబాయిత్‌]]కు స్వేచ్ఛాతెలుగు సేత. ఇది దువ్వూరి రామిరెడ్డి రచనలన్నింటిలోను ప్రసిద్ధము.
పంక్తి 82:
మతమున తావులేదు క్షణమాత్ర వహింపుము పానపాత్రికన్ -- ''(పానశాల)''
</poem>
 
==సినిమారంగం==
ఇతడు 1936లో సతీతులసి చిత్రానికి రచయితగా సినిమారంగ ప్రవేశం చేశాడు. [[చిత్రనళీయం]] సినిమాకు రచనతోపాటు దర్శకత్వం కూడా చేపట్టి సినీదర్శకుడైన మొదటి తెలుగుకవి అనే ఘనతను సాధించాడు. తరువాత [[బాలాజీ|తిరుపతి వేంకటేశ్వర మాహాత్మ్యం]], పార్వతీ పరిణయము చిత్రాలకు కొన్ని పాటలను, పద్యాలను వ్రాశాడు. చివరగా [[సీతారామ జననం]] సినిమాకు మాటలను సమకూర్చాడు<ref name="సినిమా కవులు">{{cite book|last1=పైడిపాల|title=తెలుగు సినీగేయకవుల చరిత్ర|date=2010|publisher=స్నేహ ప్రచురణలు|location=చెన్నై|page=40|edition=ప్రథమ|accessdate=24 September 2016|language=తెలుగు|chapter=కనిపించని కవి వినిపించిన పాట}}</ref>.