జానపద గీతాలు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 12:
=== కోలాటం పాట ===
రామయ్య గట్టించే కోలు రత్నాల మేడ కోలు
 
సీతమ్మ గట్టించే కోలు సిరిపరినా సోల కోలు
 
సిరిపర్నసోలాలా కోలు సిత్తారీ ముగ్గు కోలు
 
సిత్తారి ముగ్గు పైనా కోలు రత్నాల కమ్మడీ కోలు
 
రత్నాల కమ్మడీ పైనా కోలు వాలు చిలకాలు కోలు
 
వాలు చిలుకలపినా కోలు వారిద్దరయ్యా కోలు
 
రామయ్యా సీతమ్మా కోలు జూదమాడంగా కోలు
 
ఆడుతాడుత వచ్చే కోలు అది మాయలేడి కోలు
 
మాయాలేడికైనా కోలు మడిమే లందమ్మూ కోలు
 
అటుజూడురామయ్య కోలు అటుజూడావయ్యా కోలు
.....
ఇలా సాగి పోతుంది
దీనిని శ్రీ బిరుదురాజు రామరాజు గారు [[1956]] లో [[నల్గొండ|నల్లగొండ]] జిల్లా కేతేపల్లి గ్రాములో కట్టెకోత వృత్తివాల్ల దాగ్గర నుండి సేకరించినారు.
 
ఇహ జానపదాలు రకరకాలుగా విభజించ వచ్చు
#వివిధ రస పోషనును బట్టి, అనగా హాస్యాది నవరస పోషనను బట్టి
#వివిధ వస్తు నిర్ణయాన్ని బట్టి, అనగా బక్తి, చరిత్రిక, స్త్రీల పాటలు ఇత్యాది
#ఇంకా వాటి లోని కవిత్వ నిర్ణయాన్ని బట్టి
 
===కవిత్వాంతాలను బట్టి జానపద విభజనము===
#ఉయ్యాల పాట
"https://te.wikipedia.org/wiki/జానపద_గీతాలు" నుండి వెలికితీశారు