తెనాలి జంక్షన్ రైల్వే స్టేషను: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
JVRKPRASAD (చర్చ | రచనలు) ←Redirected page to తెనాలి రైల్వే స్టేషను |
JVRKPRASAD (చర్చ | రచనలు) చి Removed redirect to తెనాలి రైల్వే స్టేషను ట్యాగు: దారిమార్పును తీసేసారు |

పంక్తి 1:
{{Infobox station
#దారిమార్పు[[తెనాలి రైల్వే స్టేషను]]▼
| name = Tenali Junction
తెనాలి జంక్షన్
तेनालि जंक्शन्
| type = [[భారతీయ రైల్వేలు]] జంక్షన్ స్టేషను
| style = Indian railway
| image = Tenali railway station main entrance.jpg
| image_size =
| address = ప్రకాశం రోడ్, తెనాలి , గుంటూరు జిల్లా, ఆంధ్ర ప్రదేశ్
| country = భారతదేశం
| coordinates = {{Coord|16.24252|N|80.63993|E|type:railwaystation_region:IN|format=dms|display=inline,title}}
| elevation = {{convert|16|m|ft|0|abbr=on}}
| line = [[హౌరా-చెన్నై ప్రధాన రైలు మార్గము]],
[[ఢిల్లీ-చెన్నై రైలు మార్గము]],
[[విజయవాడ-చెన్నై రైలు మార్గము]]

[[విజయవాడ-న్యూ గుంటూరు-తెనాలి రైలు మార్గము]]
మరియు [[విజయవాడ-చెన్నై రైలు మార్గము|తెనాలి-రేపల్లె రైలు మార్గము]].
| other =
| structure = ప్రామాణికం (గ్రౌండ్ స్టేషన్)
| platform = 5
| tracks = బ్రాడ్గేజ్ {{RailGauge|1676mm}}
| entrances =
| parking = ఉంది
| baggage_check = లేదు
| opened = 1899
| closed =
| rebuilt =
| electrified = 1979–80
| ADA =
| code = {{Indian railway code
| code = TEL
| zone = [[దక్షిణ మధ్య రైల్వే]]
| division = విజయవాడ

| owned =
| operator =
| status = పనిచేస్తున్నది
| former =
| passengers =
| pass_year =
| pass_percent =
| pass_system =
| map_locator = {{Location map|India ఆంధ్ర ప్రదేశ్|lat=16.24252|long=80.63993|width=250|label='''తెనాలి ''' రైల్వే స్టేషను|caption= [[ఆంధ్ర ప్రదేశ్]] లో స్థానం}}

{{విజయవాడ-గూడూరు రైలు మార్గము}}
{{గుంటూరు-రేపల్లె మార్గము}}
{{తెనాలి-రేపల్లె శాఖ మార్గము}}
'''తెనాలి రైల్వే స్టేషన్''', [[భారతదేశము]] యొక్క [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములో , [[గుంటూరు జిల్లా]] [[తెనాలి]]లో పనిచేస్తుంది. ఇది ఒక ప్రధాన జంక్షన్ స్టేషనుగా, శాఖ పంక్తులు కలిగి ఉండి, న్యూ గుంటూరు మరియు రేపల్లె రైల్వే స్టేషనులను కలుపుతుంది . తరువాతి ఈ మార్గము కృష్ణా నది దగ్గర ప్రధాన రైలు మార్గమునకు కలుపుతుంది. ఇది దేశంలో 152వ రద్దీగా ఉండే స్టేషను.<ref>{{cite web|url=http://rpubs.com/probability/busystations|title=RPubs India}}</ref>
==చరిత్ర==
విజయవాడ-చెన్నై లింక్ 1899 సం.లో స్థాపించబడింది.<ref>{{cite web| url = http://www.irfca.org/faq/faq-history2.html|title = IR History:Early days II|work= 1870-1899| publisher= IRFCA| accessdate = 2013-02-13}}</ref> మద్రాస్ మరియు దక్షిణ మరాఠా రైల్వే వారు తెనాలి-రేపల్లె శాఖ లైన్ నిర్మించారు. ఇది జనవరి, 1916 సం. నుండి తన సేవలను ప్రారంభించింది.<ref>{{cite web| url = http://books.google.co.in/books?id=8WNEcgMr11kC&pg=PA724&lpg=PA724&dq=Tenali+Repalle+opened&source=bl&ots=0j--t8ZSM5&sig=Tgoq7IGdArQ63HmQfVfh8xWI4Jg&hl=en&sa=X&ei=EMs_UdDEDYmsrAen1YG4BQ&ved=0CCwQ6AEwADgo#v=onepage&q=Tenali%20Repalle%20opened&f=false|title = Southern India: Its history, people, commerce and industrial resources|last= Somerset Playne, J.W.Bond and Arnol Wright |work= page 724| publisher= Asian Educational Services | accessdate = 2013-03-13}}</ref><ref>{{cite web| url = http://scrailways.blogspot.in/2012/01/time-line-and-milestones-of-events-scr.html |title = Time Line and Milestones of Events| publisher= South Central Railway| accessdate = 2013-03-13}}</ref> విజయవాడ - చీరాల విభాగం రైలు మార్గము 1979-80 సం.లో విద్యుద్దీకరణ జరిగినది.<ref>{{cite web| url = http://irfca.org/docs/electrification-history.html|title = History of Electrification|work= |last= |first=| publisher= IRFCA| accessdate = 2013-02-13 }}</ref>
== స్టేషను వర్గం ==
తెనాలి రైల్వే స్టేషను, పద్నాలుగు 'ఎ' వర్గం స్టేషన్లలో ఒకటి మరియు దక్షిణ మధ్య రైల్వే, విజయవాడ డివిజన్లో ఐదవ ఆదర్శ స్టేషన్లలో ఒకటి.<ref>{{cite web| url = http://www.scr.indianrailways.gov.in/cris//uploads/files/1327487244480-Division%20profile-new.pdf |title = Vijayawada Division – a profile| publisher= Indian Railways| accessdate = 2013-02-13}}</ref>
== ఇవి కూడా చూడండి==
* [[భారతీయ రైల్వే స్టేషన్ల జాబితా]]
==మూలాలు==
{{reflist}}
== బయటి లింకులు ==
{{commons category|Tenali Junction railway station}}
* [http://indiarailinfo.com/arrivals/tenali-junction-tel/30 తెనాలి వద్ద రైళ్లు ]
* {{Wikivoyage-inline|Tenali}}
{{దక్షిణ మధ్య రైల్వే |state=collapsed}}
{{ఆంధ్ర ప్రదేశ్ రైల్వే స్టేషన్లు}}
{{గుంటూరు జిల్లా రైల్వేస్టేషన్లు}}
{{s-rail-start|noclear=yes}}
{{s-rail|title=భారతీయ రైల్వేలు}}
{{s-line|system=Indian Railways|previous= కొలకలూరు|next=చుండూరు|line= దక్షిణ మధ్య రైల్వే |branch=[[హౌరా-చెన్నై ప్రధాన రైలు మార్గము]] యొక్క [[విజయవాడ-చెన్నై రైలు మార్గము]]}}
{{s-line|system=Indian Railways|previous= మనుబోలు|next=చిన్నరావూరు|line= దక్షిణ మధ్య రైల్వే |branch=[[గుంటూరు-రేపల్లె రైలు మార్గము]]}}
{{end}}
[[వర్గం:గుంటూరు జిల్లా రైల్వే స్టేషన్లు]]
[[వర్గం:తెనాలి-రేపల్లె మార్గము రైల్వే స్టేషన్లు]]
[[వర్గం:1899 రైల్వే స్టేషన్లు ప్రారంభాలు]]
[[వర్గం:భారతదేశం రైల్వేస్టేషన్లు]]
[[వర్గం:దక్షిణ మధ్య రైల్వే స్టేషన్లు]]
[[వర్గం:ఆంధ్ర ప్రదేశ్ రైల్వే జంక్షన్ స్టేషన్లు]]