జూన్ 6: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 12:
* [[1890]]: [[గోపీనాధ్ బొర్దొలాయి]], స్వాతంత్ర్యానంతర అస్సాం రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి. (మ.1950)
* [[1902]]: [[కె.ఎల్.రావు]], ప్రముఖ ఇంజనీరు, రాజకీయ నాయకుడు, నాగార్జునసాగర్ ప్రాజెక్టు సాకారం కావడానికి ఈయన కృషి చేశాడు. (మ.1902)
* [[1909]]: [[చోడగం అమ్మన్నరాజా]], స్వాతంత్ర్య సమరయోధురాలు మరియు రాజకీయ నాయకురాలు (మ.1999).
* [[1915]]: [[చండ్ర రాజేశ్వరరావు]], ప్రముఖ కమ్యూనిస్టు నాయకుడు, భారత స్వాతంత్ర్య సమరయోధుడు సామ్యవాది, [[తెలంగాణా సాయుధ పోరాటం]]లో నాయకుడు. (మ.1994)
* [[1915]]: [[విక్రాల శేషాచార్యులు]], ప్రముఖ సంస్కృతాంధ్ర పండితుడు, కవి.
"https://te.wikipedia.org/wiki/జూన్_6" నుండి వెలికితీశారు