ద్వారకా తిరుమల: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 139:
 
===ఆలయంలో సమస్యలు, లోపాలు===
* నూతనముగా నిర్మించిన కేశఖండనశాల భవనము ఆలయమునకు దూరముగా ఉండటము.
* తలనీలాలకొరకు పాత షెడ్డు తొలగించారు, ఆలయము దక్షణపు వైపుగా స్త్రీల కేశ ఖండనశాల ఉంది. ఆలయము వెనకవైపున స్త్రీల దుస్తులు మార్చుకొను గదులు ఏర్పాటు చేసారు, వాటికి మరింత దూరంలో స్త్రీలకు పురుషులకు మధ్య ఒక రేకు అడ్డుగా ఒకే వరుసలో స్నానాలకు కుళాయిలు ఏర్పాటు ఉంది. (కేశఖండన అయ్యాక స్త్రీల సంఖ్య దక్షణం నుండి గుడి వెనుకను వచ్చి స్నానం చేసి మళ్ళీ దూరంగా కల దుస్తులు మార్చుకొను షెడ్డుకు నడి వెళ్ళాలి, పైనున్న రోడ్డు నుండి ఎవరైనా స్నానించేవారిని చూడగలిగేలా స్నానాల ఏర్పాటు ఇక్కడి ప్రత్యేకత
*తగినన్ని సైన్ బోర్డులు ముఖ్య ప్రదేశములలో ఏర్పాటుచేయకపోవటము.పాదచారులకు footpath వెంబడి sheds వేయకపోవటం(ఎండలో,వానలో చాలాఇబ్బంది)
 
==అర్చన, కైంకర్యం, ఉత్సవాలు==
"https://te.wikipedia.org/wiki/ద్వారకా_తిరుమల" నుండి వెలికితీశారు