నిషా అగర్వాల్: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ఏప్రిల్ 27, 1989 → 1989 ఏప్రిల్ 27 using AWB
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 13:
 
'''''నిషా అగర్వాల్''''' [[తెలుగు సినిమా|తెలుగు]], [[తమిళ సినిమా|తమిళ]] భాషల్లో నటించిన ఒక వర్ధమాన నటి. ఈమె ప్రముఖ నటి [[కాజల్ అగర్వాల్]] చెల్లెలు. 1989 ఏప్రిల్ 27 న [[ముంబై]]<nowiki/>లో జన్మించిన నిషా అక్కడే చదువు పూర్తిచేసుకుంది. నటి కాక ముందు తను ఎం.బీ.ఏ చేయాలనుకుంది. 2010లో ఏమైంది ఈ వేళ చిత్రంతో [[తెలుగు సినిమా|తెలుగు]] సినిమాకి పరిచయమైంది.
 
== Filmography ==
{| class="wikitable sortable"
!సంవత్సరం
!చలన చిత్రం
!పాత్ర
!భాష
!ఇతర వివారాలు
|-
|2010
|[[ఏమైంది_ఈవేళ|ఏమైంది ఈవేళ]]
|అవంతిక
|[[తెలుగు]]
|తొలి పరిచయం
|-
|2011
|సోలో
|వైష్ణవి
|తెలుగు
|
|-
|2012
|ఇష్టం
|సంధ్యా
|[[తమిళ భాష|తమిళం]]
|[[ఏమైంది_ఈవేళ|ఏమైంది ఈవేళ]] యొక్క పునఃనిర్మాణం; తొలి తమిళ చిత్రం
|-
|2013
|[[సుకుమారుడు]]
|శంకరి
|తెలుగు
|
|-
|2013
|[[సరదాగా_అమ్మాయితో|సరదాగా అమ్మాయితో]]
|గీతా
|తెలుగు
|
|-
|2014
|భయ్యా భయ్యా
|ఏంజల్
|[[మళయాళం]]
|తొలి మళయాళం చిత్రం
|-
|2014
| కజిన్స్
|మల్లిక
|మళయాళం
|
|}
 
=== విడుదలకాని చిత్రాలు===
{| class="wikitable sortable"
!సంవత్సరం
!చలన చిత్రం
!పాత్ర
!భాష
! class="unsortable" |ఇతర వివరాలు
|-
|
|డికే బొస్
|
|తెలుగు
| సుదీప్ కిషన్ సరసన
|}
 
== బయటి లంకెలు ==
 
* {{IMDb name|id=4214601}}
 
 
[[వర్గం:1989 జననాలు]]
"https://te.wikipedia.org/wiki/నిషా_అగర్వాల్" నుండి వెలికితీశారు