వికారాబాద్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 10:
| longEW = E
|mandal_map=Rangareddy mandals outline19.png|state_name=తెలంగాణ|mandal_hq=వికారాబాద్|villages=25|area_total=|population_total=85410|population_male=42769|population_female=42641|population_density=|population_as_of = 2011 |area_magnitude= చ.కి.మీ=|literacy=63.60|literacy_male=74.59|literacy_female=52.47}}
ఇది [[హైదరాబాదు]] నుంచి [[తాండూర్]] వెళ్ళు రోడ్డు మరియు రైలుమార్గములో ఈ పట్టణం ఉంది. హైదరాబాదు నుంచి పశ్చిమాన 60 కిలోమీటర్ల దూరంలో, తాండూర్ నుంచి తూర్పున 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది రైల్వే జంక్షన్ కూడా. హైదరాబాదు నుంచి [[కర్ణాటక]]లోని [[వాడి]] మార్గములో ఉన్న ఈ జంక్షన్ నుంచి ఉత్తరంగా [[మహారాష్ట్ర]]లోని [[పర్భని|పర్భనికి]]కి రైలుమార్గం ఉంది.
 
==భౌగోళిక సరిహద్దులు==
పంక్తి 16:
 
వికారాబాద్ మండలం పశ్చిమ వికారాబాదు జిల్లా మధ్యభాగంలో 7 మండలాలను సరిహద్దులుగా కలిగి ఉంది. తూర్పున [[చేవెళ్ళ]] మండలం, ఈశాన్యాన నవాబ్‌పేట మండలం, ఆగ్నేయాన పూడూర్ మండలం, దక్షిణాన పరిగి మండలం, పశ్చిమాన ధరూర్ మండలం, వాయువ్యాన బంట్వారం మండలం, ఉత్తరాన మోమిన్‌పేట్ మండలం సరిహద్దులుగా ఉన్నాయి.
 
==మండల గణాంకాలు==
 
;జనాభా (2011) - మొత్తం 85,410 - పురుషులు 42,769 - స్త్రీలు 42,641<ref name="”మూలం”2">http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&districtcode=03</ref>
;అక్షరాస్యత (2011) - మొత్తం 63.60% - పురుషులు 74.59% - స్త్రీలు 52.47%
 
==రవాణా సౌకర్యాలు==
ప్రధాన రైల్వేస్టేషన్: హైదరాబాదు 68 కి.మీ
 
పశ్చిమ రంగారెడ్డి నడిభాగాన ఉండుటచే రవాణా పరంగా మంచి కూడలిగా ఉంది. [[దక్షిణ మధ్య రైల్వే]]లో హైదరాబాదు నుండి వాడి మార్గాన ఉన్న రైల్వే స్టేషను మరియు రైల్వేజంక్షన్ ఇది. బస్సు రోడ్డు మార్గంలో హైదరాబాదు నుంచి [[తాండూరు]] వెళ్ళు ప్రధాన రహదారిపై ఉంది. సదుపాయాలు కూడా బాగా ఉన్నాయి. [[తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ]] బస్సు డీపోడిపో కూడా పట్టణంలో ఉంది.
 
==పురపాలక సంఘం==
పట్టణంలో పురపాలక సంఘాన్ని [[1987]]లో1987లో ఏర్పాటు చేశారు. అంతకు క్రితం గ్రామపంచాయతిచే పాలన కొనసాగేది. పురపాలక సంఘాన్ని ఏర్పాటు చేసేటప్పుడు పరిసర గ్రామాలైన [[ఎన్నెపల్లి]], [[శివారెడ్డి పల్లి]], [[కొతిరేపల్లి]], [[అంతగిరిపల్లి]], [[వెంకటాపూర్]] తండాలను పట్టణంలో కలిపివేశారు. రంగారెడ్డి జిల్లాలోని రెండు పురపాలక సంఘాలలో ఇది ఒకటి. పురపాలక సంఘ కార్యాలయం రైల్వేస్టేషను‌కు అతిసమీపంలో ఉంది.
 
==పట్టణంలోని కాలనీలు==
Line 55 ⟶ 60:
[[హైదరాబాదు]]కు 72 కిలోమీటర్ల దూరంలో [[వికారాబాదు]]కు 4 కిలోమీటర్ల దూరంలో [[తాండూర్]] వెళ్ళుమార్గంలో ఉన్న ఎత్తయిన కొండ ప్రాంతమే '''అనంతగిరి కొండలు'''. ప్రకృతి రమణీయతకు ఈ కొండలు పెట్టింది పేరు. ఆహ్లాదకరమైన చల్లని వాతావరణం, అందమైన ప్రకృతి దృశ్యాలు, భక్తుల కోరికలు తీర్చే శ్రీ అనంత పద్మనాభ స్వామి దేవాలయం, [[మూసీ నది]] పుట్టుక మున్నగునవి పర్యాటకులను కనువిందు చేస్తున్నాయి. కొండపై టి.బి.ఆసుపత్రి కూడా ఉంది. ఇక్కడి వాతావరణం రోగులకు వరదాయకమని ఇక్కడివారి నమ్మకం. కొండపై ఉన్న అపురూపమైన దృశ్యాల కారణంగా అనేక సినిమా షూటింగులు జరిగాయి.
* [[శ్రీ అనంత పద్మనాభ స్వామి దేవాలయం (అనంతగిరి)|అనంత పద్మనాభస్వామి దేవాలయం]] (6 కిలోమీటర్లు)
*[[చిలుకూరు బాలాజీ దేవాలయం]] (23 కిలోమీటర్లు)
*[[ఉస్మాన్ సాగర్ (చెరువు)|ఉస్మాన్ సాగర్]], [[హిమాయత్ సాగర్ (సరస్సు)|హిమయత్ సాగర్]] (18 కిలోమీటర్లు)
 
==సకలజనుల సమ్మె==
Line 63 ⟶ 68:
* వికారాబాద్ (ఎన్.పి)
 
==మండలంలోని రెవెన్యూ గ్రామాలు==
==మండల గణాంకాలు==
{{Div col|cols=3}}
;జనాభా (2011) - మొత్తం 85,410 - పురుషులు 42,769 - స్త్రీలు 42,641<ref name="”మూలం”2">http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&districtcode=03</ref>
*# [[పీలారం]]
;అక్షరాస్యత (2011) - మొత్తం 63.60% - పురుషులు 74.59% - స్త్రీలు 52.47%
*# [[మదన్‌పల్లి (వికారాబాద్)|మదన్‌పల్లి]]
*# [[ఫూల్‌మద్ది]]
*# [[ఎర్రవల్లి (వికారాబాద్)|ఎర్రవల్లి]]
*# [[అత్వెల్లి]]
*# [[కొంపల్లి (వికారాబాద్)|కొంపల్లి]]
*# [[గిర్గెట్‌పల్లి (గ్రామీణ)]]
*# [[నారాయణపూర్ (వికారాబాద్)|నారాయణపూర్]]
*# [[పెండ్లిమడుగు]]
*# [[కామారెడ్డిగూడ]]
*# [[పత్తూరు (వికారాబాద్)|పత్తూరు]]
*# [[పులుసుమామిడి (వికారాబాద్)|పులుసుమామిడి]]
*# [[సిడ్లూర్ ముంగల్]]
*# [[సిడ్లూర్ (చెంచెలం)]]
*# [[సిడ్లూర్ పైగా]]
*# [[పీరంపల్లి]]
*# [[బుర్హన్‌పల్లి]]
*# [[ధన్నారం (వికారాబాద్)|ధన్నారం]]
*# [[బూర్గుపల్లి (వికారాబాద్)|బూర్గుపల్లి]]
*# [[దాచారం]]
*# [[ఐనాపూర్ (వికారాబాద్)|ఐనాపూర్]]
*# [[గొట్టిముక్ల]]
*# [[మద్గుల్ చిట్టెంపల్లి]]
*# [[గుడ్పల్లి]]
*# [[మాధారం]]
*# [[మైలార్‌దేవ్‌రాంపల్లి]]
*# [[అలంపల్లి]]
*# కొత్తగడి
*# [[శివారెడ్డిపల్లి]]
*# ఎన్నేపల్లి
*# [[వికారాబాద్|వికారాబాదు]]
*# [[మాచన్‌పల్లి]]
*# [[అనంతసాగర్]]
*# [[గంగారం (ధరూర్)|గంగారం]]
*# [[కట్రేపల్లి|కొత్రేపల్లి]]
*# [[జైదుపల్లి]]
*# [[గొడంగూడ|గోదంగూడ]]
*# [[సుర్పన్‌పల్లి]]
*# రాళ్ల చిట్టెంపల్లి
{{Div end}}
 
==మండలంలోని గ్రామాలు==
* [[పీలారం]]
* [[మదన్‌పల్లి (వికారాబాద్)|మదన్‌పల్లి]]
* [[ఫూల్‌మద్ది]]
* [[ఎర్రవల్లి (వికారాబాద్)|ఎర్రవల్లి]]
* [[అత్వెల్లి]]
* [[కొంపల్లి (వికారాబాద్)|కొంపల్లి]]
* [[గిర్గెట్‌పల్లి (గ్రామీణ)]]
* [[నారాయణపూర్ (వికారాబాద్)|నారాయణపూర్]]
* [[పెండ్లిమడుగు]]
* [[కామారెడ్డిగూడ]]
* [[పత్తూరు (వికారాబాద్)|పత్తూరు]]
* [[పులుసుమామిడి (వికారాబాద్)|పులుసుమామిడి]]
* [[సిడ్లూర్ ముంగల్]]
* [[సిడ్లూర్ (చెంచెలం)]]
* [[సిడ్లూర్ పైగా]]
* [[పీరంపల్లి]]
* [[బుర్హన్‌పల్లి]]
* [[ధన్నారం (వికారాబాద్)|ధన్నారం]]
* [[బూర్గుపల్లి (వికారాబాద్)|బూర్గుపల్లి]]
* [[దాచారం]]
* [[ఐనాపూర్ (వికారాబాద్)|ఐనాపూర్]]
* [[గొట్టిముక్ల]]
* [[మద్గుల్ చిట్టెంపల్లి]]
* [[గుడ్పల్లి]]
* [[మాధారం]]
* [[మైలార్‌దేవ్‌రాంపల్లి]]
* [[అలంపల్లి]]
* కొత్తగడి
* [[శివారెడ్డిపల్లి]]
* ఎన్నేపల్లి
* [[వికారాబాద్|వికారాబాదు]]
* [[మాచన్‌పల్లి]]
* [[అనంతసాగర్]]
* [[గంగారం (ధరూర్)|గంగారం]]
* [[కట్రేపల్లి|కొత్రేపల్లి]]
* [[జైదుపల్లి]]
* [[గొడంగూడ|గోదంగూడ]]
* [[సుర్పన్‌పల్లి]]
* రాళ్ల చిట్టెంపల్లి
==ఇవి కూడా చూడండి==
* [[వికారాబాదు అసెంబ్లీ నియోజకవర్గం]]
Line 114 ⟶ 118:
 
== వెలుపలి లింకులు ==
* [http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=06 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]
 
{{వికారాబాద్ మండలంలోని గ్రామాలు}}
 
"https://te.wikipedia.org/wiki/వికారాబాద్" నుండి వెలికితీశారు