వికారాబాదు జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 17:
}}
[[దస్త్రం:Vikarabad District Revenue divisions.png|thumb|కుడి]]
గతంలో [[రంగారెడ్డి జిల్లా]]లో భాగంగా ఉన్న 15 పశ్చిమ మండలాలు మరియు [[మహబూబ్‌నగర్ జిల్లా]]లో ఉన్న కోడంగల్, బొంరాస్‌పేట మండలాలు, దౌల్తాబాదుకొత్తగా ఏర్పడిన కోట్‌పల్లి మండలంతో కలిపి 18 మండలాలతో కలిపిఈ జిల్లా అవతరించింది. ఈ జిల్లాలో వికారాబాదు మరియు తాండూరు రెవెన్యూ డివిజన్లుగా ఉన్నాయి. వికారాబాదు పట్టణం కొత్త జిల్లాకు పరిపాలన కేంద్రంగా మారింది.<ref name="”మూలం”">http://www.ourtelugunadu.com/wp-content/uploads/2018/02/248.Vikarabad.-Final.pdf</ref>.<ref>[https://timesalert.com/telangana-new-districts-list/21462/ Telangana New Districts Names 2016]</ref>
 
ఈ జిల్లాలో మొత్తం 18 మండలాలు, 2 రెవెన్యూ డివిజన్లు,503 రెవెన్యూ గ్రామాలుతో, 3386 చకిమీచ.కి.మీ. విస్తీర్ణం కలిగి, 8881405 జనాభాతో ఉంది.<ref>ఈనాడు దినపత్రిక, తేది 08-10-2016</ref> ఈ జిల్లాపరిధిలో కొత్తగా తాండూరు రెవెన్యూ డివిజన్‌ను మరియు కోట్‌పల్లి మండలాన్ని ఏర్పాటు చేశారు.
 
==చరిత్ర==
"https://te.wikipedia.org/wiki/వికారాబాదు_జిల్లా" నుండి వెలికితీశారు