హైదరాబాదులో ప్రదేశాలు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 316:
[[హుసేన్ సాగర్]] తీరం వెంబడి సాగిపోయే రోడ్డు ఇది. పచ్చదనంతో కళకళ లాడుతూ చూపరులను ఆకట్టుకుంటుంది.
 
==[[ పంజగుట్ట]] ==
పంజాగుట్ట[[పంజగుట్ట]] వార్డు పరిధిలోని కాలనీలు, బస్తీలు:హిందీనగర్‌, ద్వారకాపురికాలనీ, మార్కెట్‌బస్తీ, బాలాపురబస్తీ, బంజారాఎవెన్యూ, [[ఎర్రమంజిల్ ప్యాలెస్|ఎర్రమంజిల్‌]], ఆజామ్‌జా బహుదూర్‌నగర్‌, రామకృష్ణానగర్‌, తబేలా బస్తీ, హిల్‌టాప్‌కాలనీ, పద్మావతీనగర్‌కాలనీ, వెంకటరమణకాలనీ, నవీన్‌నగర్‌కాలనీ, తాతానగర్‌, ఆనంద్‌నగర్‌కాలనీ ఎక్సెటెన్సన్‌ బస్తీ, రవీంద్రనగర్‌, ఆనంద్‌నగర్‌కాలనీ, ప్రేమ్‌నగర్‌, చింతలబస్తీ, తుమ్మలబస్తీ, బెస్తబస్తీ, టెలిఫోన్‌కాలనీ, ఎ.సి.గార్డ్స్‌, మోహిదీపంక్షన్‌హాల్‌, అహ్మద్‌మీర్జా కాంపౌండ్‌
* నీటిపారుదల శాఖ చీఫ్‌ ఇంజినీర్‌, ఆర్‌.అండ్‌ బి చీఫ్‌ ఇంజినీర్‌, పంచాయతీరాజ్‌ చీఫ్‌ ఇంజినీర్‌ కార్యాలయాలు, [[నిజాం వైద్య విజ్ఞాన సంస్థ]], హైదరాబాద్ సెంట్రల్ మాల్
[[ఫైలు:hcent.jpg|left|thumb|200px|హైదరబాద్ సెంట్రల్ మాల్]]
 
== శ్రీనగర్ కాలనీ ==
[[పంజగుట్ట]], [[అమీర్ పేట]] ల మధ్య ఉన్న కాలనీని శ్రీనగర్ కాలనీ అని పిలుస్తారు.
 
==[[లకిడీ కా పూల్]]==