"మొదటి భారత స్వాతంత్ర్య యుద్ధం" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
(1857 తిరుగుబాటు సమాచారం మొత్తం తెచ్చి ప్రచురించాను. విలీనం కోసం)
| casualties2 =
| notes =
}}
}}{{విలీనము|1857 తిరుగుబాటు}}
{{వికీకరణ}}
'''మొదటి భారత స్వాతంత్ర్య యుద్ధం ''' : 1857–-58 మధ్యకాలంలో ఉత్తర, మధ్య [[భారతదేశం]]<nowiki/>లో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా జరిగిన తిరుగుబాట్లని మొదటి భారత స్వాతంత్ర్య యుద్ధం అనీ, 1857 సిపాయిల తిరుగుబాటు అనీ పరిగణిస్తారు. భారత చరిత్రకారులు ఈ తిరుగుబాట్లని 'ప్రథమ స్వతంత్ర సంగ్రామంగా భావిస్తారు. దశాబ్దాలుగా భారతీయ సిపాయిలకీ బ్రిటీష్ అధికారులకీ మధ్యగల జాతీయ, సాంస్కృతిక వైరుధ్యాలు తిరుగుబాట్లకి దారితీసాయి. బ్రిటిష్ వారికి భారత పాలకులైన మొగలాయి, పేష్వాల పట్లగల నిర్లక్ష్య వైఖరి మరియూ ఔధ్ విలీనం లాంటి రాజకీయ కారణాలు భారతీయులలో బ్రిటిష్ పాలన పట్ల వ్యతిరేకత కలిగించాయి.
 
{{వికీకరణ}}
[[File:Indian Rebellion of 1857.jpg|thumb|Indian Rebellion of 1857]]{{విలీనము|మొదటి భారత స్వాతంత్ర్య యుద్ధం}}
[[ఆధునికత్వం|ఆధునిక]] భారతదేశ చరిత్రలో 1857 [[తిరుగుబాటు]]<nowiki/>కు ప్రత్యేకస్థానం ఉంది. దీన్ని [[బ్రిటిషు|బ్రిటిష్]] సామ్రాజ్యాధికారానికి స్వదేశీ బలాలు చేసిన చారిత్రక తిరుగుబాటుగా పేర్కొన్నారు. కానీ ఈ తిరుగుబాటుకు భారతదేశంలో మెజార్టీ వర్గం మద్దతు లభించలేదు. ఈ తిరుగుబాటును బ్రిటిషర్లు పూర్తిగా అణచివేయగలిగారు. 1757 ప్లాసీ యుద్ధానంతర సంఘటనలన్నీ బ్రిటిషర్లకు విజయాలను తెచ్చిపెట్టాయి. ప్లాసీ యుద్ధం జరిగి సరిగ్గా ఒక శతాబ్ది కాలానికి, అణచివేతకు గురైన, అత్యంత ప్రభావితులైన ఒక చిన్న వర్గం మాత్రమే బ్రిటిష్ ఆధిపత్యాన్ని వ్యతిరేకించి పోరాడింది.
 
 
==తిరుగుబాటు స్వభావం==
వి.డి. సావర్కర్ 1909లో లండన్‌లో ప్రచురించిన "[[:en:First War of Indian Independence|First War of Indian Independence]]" అనే పుస్తకం 1857 తిరుగుబాటు స్వరూప స్వభావాలను ప్రశ్నించింది. దీనిపై జాతీయ వాదులు, చరిత్రకారుల మధ్య చర్చలు మూడు అంశాల చుట్టూ పరిభ్రమించాయి. అవి 1) తిరుగుబాటు అనేది సిపాయిల ప్రతిఘటన (పితూరి). 2) అది జాతీయ పోరాటం లేదా స్వాతంత్య్రం యుద్ధం 3) అది జమీందార్ల అసంతృప్తి, వారి ప్రతిచర్య.
 
==సిపాయిల పితూరి==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2383067" నుండి వెలికితీశారు