ఎమీ జాక్సన్: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{EngvarB|date=October 2017}} {{Use dmy dates|date=November 2015}}{{Infobox person|birth_date={{birth date and age|df=y|1992|01|31}}<ref>{{Cite news |url= https://mumbaimirror.indiatimes.com/entertainment/bollywood/Amy-Jackson-buys-a-home-in-Rajinikanths-hometown-Chennai/articleshow/57564192.cms |title= Amy Jackson buys a home in Rajinikanth's hometown, Chennai - Mumbai Mirror |work= Mumbai Mirror |access-date= 8 October 2017 }}</ref>|birth_name=ఎమీ లొయిస్ జాక్సన్|birth_place=డౌగ్లస్ , ఐసల్ ఆఫ్ మ్యాన్|caption=అమీ జాక్సన్ 'తాండవం' సంగీత విడుదల సమయంలో.|image_size=280px|name=ఎమీ జాక్సన్
'''ఎమీ జాక్సన్''' (జననం 31 జనవరి 1992)<ref>[http://behindwoods.com/tamil-movies-cinema-news-15/amy-was-born-today.html Amy was born today]. </ref><ref name="bd">[http://timesofindia.indiatimes.com/entertainment/hindi/bollywood/news/Amy-Jackson-to-star-opposite-Akshay-Kumar-in-Singh-Is-Bling/articleshow/46274438.cms Amy Jackson to star opposite Akshay Kumar in 'Singh Is Bling' – The Times of India]. </ref> బ్రిటన్ కు చెందిన భారతీయ మోడల్, నటి. ఆమె [[తమిళ సినిమా|తమిళ]],[[ హిందీ]], [[తెలుగు సినిమా]]<nowiki/>ల్లో నటించింది.<ref>Caffrey, Jason. (28 March 2015) [http://www.bbc.co.uk/news/magazine-31984111 From Liverpool to Bollywood – BBC News]. </ref><ref>{{Cite news|url=http://www.bbc.co.uk/programmes/b01c9djd|title=Amy Jackson on starring in Ekk Deewana Tha|publisher=[[BBC]]|accessdate=25 February 2012}}</ref> ఆమె తన 16వ ఏటనే మోడల్ గా కెరీర్ ప్రారంభించింది. 2009లో మిస్ టీన్ వరల్డ్ గానూ, 2010లో మిల్ లివర్ పూల్ గానూ నిలిచింది ఎమీ. ఆ తరువాత తమిళ సినీ దర్శకుడు ఎ.ఎల్.విజయ్ 2010లో తీసిన తమిళ చిత్రం మద్రాసపట్టిణంలో కథానాయిక పాత్రకు ఈమెను ఎంపిక చేశాడు. అలా ఎమీ [[లండన్]] లో మోడల్ గా కెరీర్ కొనసాగిస్తున్న సమయంలోనే, భారత్ లో వివిధ భాషల్లోని సినిమాల్లో నటించడం ప్రారంభించింది. 2012లో  ఆమె నటించిన మొదటి [[బాలీవుడ్]] సినిమా ఏక్ దీవానా థా విడుదలైంది.<ref>{{Cite news|url=http://www.thesun.co.uk/sol/homepage/news/4108644/Amy-Jackson-is-Britains-Bolly-babe.html|title=Amy Jackson is Britain’s Bollywood babe|work=[[The Sun (United Kingdom)|The Sun]]|accessdate=25 February 2012|location=London}}</ref> అదే ఏడాది ఆమె మొదటి తెలుగు సినిమా [[ఎవడు (సినిమా)]] విడుదలైంది. ఆ తరువాత 2015లో ఎమీ [[ప్రభుదేవా]] దర్శకత్వంలో,[[ అక్షయ్ కుమార్]] నటించిన సింగ్ ఈజ్ బ్లింగ్ సినిమాలో నటించింది.
[[File:Amy Jackson shot.jpg|thumb|Jackson in 2018]]|occupation={{hlist |నటి|ప్రచారకర్త}}|parents={{ubl|అలెన్ జాక్సన్|మార్గరెటా జాక్సన్}}|residence=[[చెన్నై]], [[తమిళనాడు]], [[భారత_దేశము|భారత దేశం]]<ref>https://www.filmibeat.com/amphtml/bollywood/news/2017/amy-jackson-buys-a-posh-new-apartment-at-a-sea-facing-in-chennai-256198.html</ref>|website={{URL|http://www.iamamyjackson.co.uk}}|years_active=2008–ప్రస్తుతం|home town=వూల్టన్, [[లివర్‌పూల్]], [[ఇంగ్లాండు]], [[యునైటెడ్_కింగ్‌డమ్|యునైటెడ్ కింగ్‌డమ్]]}}'''ఎమీ జాక్సన్''' (జననం 31 జనవరి 1992)<ref>[http://behindwoods.com/tamil-movies-cinema-news-15/amy-was-born-today.html Amy was born today]. </ref><ref name="bd">[http://timesofindia.indiatimes.com/entertainment/hindi/bollywood/news/Amy-Jackson-to-star-opposite-Akshay-Kumar-in-Singh-Is-Bling/articleshow/46274438.cms Amy Jackson to star opposite Akshay Kumar in 'Singh Is Bling' – The Times of India]. </ref> బ్రిటన్ కు చెందిన భారతీయ మోడల్, నటి. ఆమె [[తమిళ సినిమా|తమిళ]],[[ హిందీ]], [[తెలుగు సినిమా]]<nowiki/>ల్లో నటించింది.<ref>Caffrey, Jason. (28 March 2015) [http://www.bbc.co.uk/news/magazine-31984111 From Liverpool to Bollywood – BBC News]. </ref><ref>{{Cite news|url=http://www.bbc.co.uk/programmes/b01c9djd|title=Amy Jackson on starring in Ekk Deewana Tha|publisher=[[BBC]]|accessdate=25 February 2012}}</ref> ఆమె తన 16వ ఏటనే మోడల్ గా కెరీర్ ప్రారంభించింది. 2009లో మిస్ టీన్ వరల్డ్ గానూ, 2010లో మిల్ లివర్ పూల్ గానూ నిలిచింది ఎమీ. ఆ తరువాత తమిళ సినీ దర్శకుడు ఎ.ఎల్.విజయ్ 2010లో తీసిన తమిళ చిత్రం మద్రాసపట్టిణంలో కథానాయిక పాత్రకు ఈమెను ఎంపిక చేశాడు. అలా ఎమీ [[లండన్]] లో మోడల్ గా కెరీర్ కొనసాగిస్తున్న సమయంలోనే, భారత్ లో వివిధ భాషల్లోని సినిమాల్లో నటించడం ప్రారంభించింది. 2012లో  ఆమె నటించిన మొదటి [[బాలీవుడ్]] సినిమా ఏక్ దీవానా థా విడుదలైంది.<ref>{{Cite news|url=http://www.thesun.co.uk/sol/homepage/news/4108644/Amy-Jackson-is-Britains-Bolly-babe.html|title=Amy Jackson is Britain’s Bollywood babe|work=[[The Sun (United Kingdom)|The Sun]]|accessdate=25 February 2012|location=London}}</ref> అదే ఏడాది ఆమె మొదటి తెలుగు సినిమా [[ఎవడు (సినిమా)]] విడుదలైంది. ఆ తరువాత 2015లో ఎమీ [[ప్రభుదేవా]] దర్శకత్వంలో,[[ అక్షయ్ కుమార్]] నటించిన సింగ్ ఈజ్ బ్లింగ్ సినిమాలో నటించింది.
 
== తొలినాళ్ళ జీవితం, కెరీర్ ==
ఐరిష్ సముద్రం మధ్యలోని ఐస్లే ఆఫ్ మాన్ అనే [[ద్వీపం]]<nowiki/>లో జన్మించింది ఎమీ. ఆమె తల్లిదండ్రులు [[బ్రిటిషు|బ్రిటీష్]] క్రిస్టియన్స్. ఆమె తండ్రి అలన్ జక్సన్, తల్లి మార్గరీటా జాక్సన్. ఆమె అక్క అలిసియా జాక్సన్. ఎమీ జన్మించిన రెండేళ్ళకే వారి [[కుటుంబము|కుటుంబం]] లివర్ పూల్ లోని వూల్టన్ లో వారి స్వంత ఇంటికి మారిపోయింది. ఆమె తండ్రి [[బిబిసి వరల్డ్ న్యూస్|బిబిసి]] రేడియో మెర్సిసిడ్ కు నిర్మాత. తన మీడియా కెరీర్ ను కొనసాగించేందుకే లివర్ పూల్ కు మకాం మార్చాల్సి వచ్చింది. సెయింట్ ఎడ్వర్డ్స్ [[కళాశాల]]<nowiki/>లో చదువుకొంది ఎమీ. ఆ తరువాత ఆంగ్ల భాష, [[ఆంగ్ల భాష|ఆంగ్ల]] సాహిత్యం, తత్త్వ శాస్త్రం, నీతి శాస్త్రం చదువుకునేందుకు ఆరవ ఫారంలో చేరింది ఎమీ.<ref>{{వెబ్ మూలము|url=http://timesofindia.indiatimes.com/entertainment/hindi/bollywood/news/Prateiks-the-sweetest-and-most-caring-guy-Amy-Jackson/articleshow/12325625.cms|title=Prateik's the sweetest and most caring guy: Amy Jackson|work=The Times of India|accessdate=21 January 2015}}</ref><ref>{{వెబ్ మూలము|url=https://www.amylouisejackson.com/|title=About Amy|publisher=Amy Louise Jackson|accessdate=21 August 2010}}</ref><ref>{{Cite news|url=http://www.bollygraph.com/profile/amy-jackson-biography/9269/|title=Amy Jackson Biography, Height, Movies and Details|last=Sharma, Mukul Kumar|date=31 January 2012|work=Bollygraph|accessdate=17 February 2012}}</ref>
 
 
 
== Filmography ==
{| class="wikitable sortable"
|+Key
| style="background:#ffc;" |{{dagger|alt=Films that have not yet been released}}
|Denotes films that have not yet been released
|}
'''<big>Film</big>'''
{| class="wikitable"
!సంవత్సరం
!చలన చిత్రం
!పాత్ర
!భాష
!ఇతర వివరాలు
|-
|2010
|''మదరాస''పట్టినమ్
|ఎమి విల్కిన్సన్
|[[తమిళం,|తమిళం]]
|తెలుగులో 1947 ఏ లవ్ స్టోరీగా అనువాదమైంది
|-
| rowspan="2" |2012
|''ఎక్ దీవానా థా''
|జెసీ తెక్కుట్టు
|[[హిందీ భాష|హిందీ]]
|
|-
|''తాండవం''
|సారా వినాయగమ్
|తమిళం
|తెలుగులో శివ తాండవంగా అనువాదమైంది
|-
|2014
|[[ఎవడు (సినిమా)|ఎవడు]]
|శ్రుతి
|[[తెలుగు]]
|
|-
| rowspan="3" |2015
|[[ఐ (సినిమా)|ఐ మనోహరుడు]]
|దియా
|తమిళం
|తెలుగులో అదే పెరుతో అనువాదమైంది
|-
|''సింగ్ ఈస్ బ్లింగ్''
|సారా రాణ
|హిందీ
|
|-
|''తంగ మగన్''
|హేమా డిసౌజా
|తమిళం
|తెలుగులో నవ మన్మదుడుగా అనువాదమైంది
|-
| rowspan="6" |2016
|''గెత్తు''
|నందిని రామానుజం
|తమిళం
|
|-
|తెఱి
|అన్నీ
|తమిళం
|తెలుగులో పొలిసోడుగా అనువాదమైంది
|-
|''ఫ్రికీ అలి''
|మేఘా
|హిందీ
|
|-
|''దేవి''
| rowspan="3" |జన్నిఫర్
|తమిళం
| rowspan="3" |"చల్ మార్" పాటలో ప్రత్యేక ప్రదర్శన
|-
|[[అభినేత్రి]]
|తెలుగు
|-
|''తూతక్ తూతక్ తూతియా''
|హిందీ
|-
| rowspan="3" |2018
| scope="row" style="background:#FFFFCC;" |''2.0''{{dagger|alt=Films that have not yet been released}}
|ఇంకా ప్రకటించలేదు
|తమిళం
హిందీ
|
|-
| scope="row" style="background:#FFFFCC;" |ది విలన్
|ఇంకా ప్రకటించలేదు
|[[కన్నడ భాష|కన్నడ]]
|చిత్రీకరణ జరుగుతుంది
|-
|బూగి మ్యాన్
|నిమిషా
|[[ఆంగ్ల భాష|ఆంగ్లం]]
|
|-
|}
'''<big>బుల్లితెర</big>'''
{| class="wikitable"
|+
!సంవత్సరం
!ధారావాహిక
!పాత్ర
!ఇతర వివరాలు
|-
|2017- ప్రస్తుతం
|స
|ఇమ్రా అర్దీన్
|<ref>{{Cite news|url=http://deadline.com/2017/09/supergirl-bollywood-actress-amy-jackson-recur-saturn-girl-1202176567/|title=‘Supergirl’: Bollywood Actress Amy Jackson To Recur As Saturn Girl|last=Petski|first=Denise|date=2017-09-25|work=Deadline|language=en-US|access-date=2018-02-21}}</ref>
|}
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/ఎమీ_జాక్సన్" నుండి వెలికితీశారు