జూన్ 10: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 10:
* [[1916]]: [[పైడిమర్రి సుబ్బారావు]], బహుభాషావేత్త, భారత జాతీయ ప్రతిజ్ఞ (భారతదేశం నా మాతృభూమి...) రచయిత. (మ.1988)
* [[1922]]: [[జూడీ గార్లాండ్]], అమెరికాకు చెందిన సుప్రసిద్ధ నటి, గాయకురాలు మరియు అభినేత్రి. (మ.1969)
* [[1938]]: [[:en:Rahul Bajaj|రాహుల్ బజాజ్]], ప్రముఖ భారత పారిశ్రామిక వేత్త.
* [[1951]]: [[మంగు రాజా]], మ్యూజికాలజిస్ట్ గా సేవలందించడమే కాకుండా, రాజా తనలోని సృజనాత్మక రచనా సామర్ధ్యాలతో కథలు, నవలలు, సీరియల్స్ కూడా రాశారు.
* [[1958]]: [[ఇ.వి.వి.సత్యనారాయణ]], తెలుగు సినిమా ప్రరిశ్రమలో ప్రసిద్ధ దర్శకుడు. (మ.2011)
"https://te.wikipedia.org/wiki/జూన్_10" నుండి వెలికితీశారు