"కె. వి. కృష్ణకుమారి" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
చి (K.Venkataramana, పేజీ కె.వి.కృష్ణకుమారి ను కె. వి. కృష్ణకుమారి కు తరలించారు)
ట్యాగు: 2017 source edit
| party =
| boards =
| religion = హిందూ
| spouse =
| partner =
| children =
| father = కీ.శే. డాక్టర్ కాజా వెంకట జగన్నాధరావు
| mother = కీ.శే. సత్యవతి
| website =
| footnotes =
|awards=
}}
 
ప్రముఖ [[రచయిత్రి]] డా. [[కె.వి.కృష్ణకుమారి]] కృష్ణక్కగా సుప్రసిద్ధులు. [[రచయిత్రి]]<nowiki/>గా షష్టిపూర్తి ఉత్సవానికి చేరువవుతున్న కృష్ణకుమారి పుట్టిందీ, పెరిగిందీ, ఉన్నత విద్య వరకూ చదివిందీ [[తెనాలి]] అయితే, వైద్యవిద్య అభ్యసించినది [[కాకినాడ]] రంగరాయ మెడికల్ కాలేజీలో. ప్రస్తుతం [[హైదరాబాదు]]లో నివాసం. చేస్తున్న వృత్తి మెడికల్ ప్రాక్టీసే అయినా, ప్రధాన వ్యాపకం రచనా వ్యాసాంగమే. 'రమ్యకథా కవయిత్రి'గా పేరు పొందిన కృష్ణకుమారి తన పది సంవత్సరాల వయసులో 'భలే పెళ్ళి' [[నాటకం]]<nowiki/>తో రచనా వ్యాసాంగం ప్రారంభించారు.
== బాల్యం, విద్యాభ్యాసం ==
* శ్రీ కృష్ణామృతం
* సశేషం
== పురస్కారాలు ==
# 1992 లో దుర్గాబాయ్ దేశ్ ముఖ్ అవార్డు డాక్టర్ అక్కినేని నాగేశ్వర రావు చేతుల మీద అందుకున్నారు
# 1993 లో ఇందిరాగాంధీ జాతీయ పురస్కారం
# 1993 లో సాహితీ వైద్య శిరోమణి పురస్కారం
# 1994 లో మహాత్మా గాంధీ జాతీయ పురస్కారం
# 1995 లో గ్లోరి ఆఫ్ ఇండియా అంతర్జాతీయ పురస్కారం
# 1997 లొ భరతముని పురస్కారం
# 2005లో శ్రీ దివాకర్ల వెంకటావధాని అవార్డు పురస్కారం
# 2005లో అక్కినేని అవార్డు పురస్కారం
# 2007 శ్రీ విజయ దుర్గా విశిష్ట మహిళా పురస్కారం శ్రీ విజయ దుర్గా పీటము వారి నుండి
# విశిష్ట రచయిత్రిగా సర్వధారి పురస్కారం వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి గారి చేతులమీదుగా
# 2013లో సి .నారాయణరెడ్డి గారి నుండి సాహితీ సేవలకు సుశీల నారాయణరెడ్డి పురస్కారం
# డా. నీలం జయంతి ముగింపు సభలో నిరుపమాన త్యాగధనుడు నీలం గ్రంధావిష్కరణ సభలో భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గారి చేతుల మీదుగా పురస్కారం
== వనరులు==
* [http://www.logili.com/books/bhadra-kalyanam-k-v-krishna-kumari/p-7488847-24632844636-cat.html భద్రాకళ్యాణం]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2385731" నుండి వెలికితీశారు