కె. వి. కృష్ణకుమారి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
పంక్తి 38:
ప్రముఖ [[రచయిత్రి]] డా. [[కె.వి.కృష్ణకుమారి]] కృష్ణక్కగా సుప్రసిద్ధులు. [[రచయిత్రి]]<nowiki/>గా షష్టిపూర్తి ఉత్సవానికి చేరువవుతున్న కృష్ణకుమారి పుట్టిందీ, పెరిగిందీ, ఉన్నత విద్య వరకూ చదివిందీ [[తెనాలి]] అయితే, వైద్యవిద్య అభ్యసించినది [[కాకినాడ]] రంగరాయ మెడికల్ కాలేజీలో. ప్రస్తుతం [[హైదరాబాదు]]లో నివాసం. చేస్తున్న వృత్తి మెడికల్ ప్రాక్టీసే అయినా, ప్రధాన వ్యాపకం రచనా వ్యాసాంగమే. 'రమ్యకథా కవయిత్రి'గా పేరు పొందిన కృష్ణకుమారి తన పది సంవత్సరాల వయసులో 'భలే పెళ్ళి' [[నాటకం]]<nowiki/>తో రచనా వ్యాసాంగం ప్రారంభించారు.
== బాల్యం, విద్యాభ్యాసం ==
కె.వి.కృష్ణకుమారి [[తెనాలి]]<nowiki/>కి చెందిన డా. కాజ వెంకట జగన్నాధరావు, వెంకట సత్యవతి దంపతులకు [[1947]], [[ఫిబ్రవరి 6]] న జన్మించిన కృష్ణకుమారి ప్ర్రాథమిక, ఉన్నత, కాలేజీ చదువుల్ని [[తెనాలి]]<nowiki/>లోనే పూర్తి చేసారు. అనంతరం [[కాకినాడ]] రంగరాయ వైద్య కళాశాలలో ఎం.బి.బి.యస్., గైనిక్ పిజి చేసారు.
== రచనా వ్యాసాంగం ==
కృష్ణకుమారి తన పదేళ్ళ వయసులో తెనాలి బ్రాంచి హైస్కూల్లో చదువుతున్న సమయంలో విద్యార్థుల ప్రదర్శన కోసం 'భలే పెళ్ళి' నాటకం రాసారు.
==రచనలు ==
* కర్మయోగి
* భద్రాకళ్యాణం <ref>{{Citation|last=Prof. V. Viswanadham|title=Bhadra Kalyanam by Dr. K. V. Krishna Kumari - reading by Prof. V. Viswanadham Part-1|url=http://archive.org/details/BhadraKalyanamByDr.K.V.KrishnaKumari-ReadingByProf.V.Viswanadham|accessdate=2018-06-10}}</ref>
* భద్రాకళ్యాణం
* మనిషి లో మనీషి డాక్టర్ అక్కినేని
* మంచుపూలు
"https://te.wikipedia.org/wiki/కె._వి._కృష్ణకుమారి" నుండి వెలికితీశారు