"కె. వి. కృష్ణకుమారి" కూర్పుల మధ్య తేడాలు

చి
Dr. K.V.Krishna Kumari (Krishnakka)
చి (Dr. K.V.Krishna Kumari (Krishnakka))
| caption =[[సత్య సాయి బాబా]] తో కె.వి.కృష్ణకుమారి
| birth_name =కృష్ణ కుమారి
| birth_date =ఫిభ్రవరి 6, 1947
| birth_place = {{Flagicon|India}} తెనాలి, గుంటూరు
| native_place =
ప్రముఖ [[రచయిత్రి]] డా. [[కె.వి.కృష్ణకుమారి]] కృష్ణక్కగా సుప్రసిద్ధులు. [[రచయిత్రి]]<nowiki/>గా షష్టిపూర్తి ఉత్సవానికి చేరువవుతున్న కృష్ణకుమారి పుట్టిందీ, పెరిగిందీ, ఉన్నత విద్య వరకూ చదివిందీ [[తెనాలి]] అయితే, వైద్యవిద్య అభ్యసించినది [[కాకినాడ]] రంగరాయ మెడికల్ కాలేజీలో. ప్రస్తుతం [[హైదరాబాదు]]లో నివాసం. చేస్తున్న వృత్తి మెడికల్ ప్రాక్టీసే అయినా, ప్రధాన వ్యాపకం రచనా వ్యాసాంగమే. 'రమ్యకథా కవయిత్రి'గా పేరు పొందిన కృష్ణకుమారి తన పది సంవత్సరాల వయసులో 'భలే పెళ్ళి' [[నాటకం]]<nowiki/>తో రచనా వ్యాసాంగం ప్రారంభించారు.
== బాల్యం, విద్యాభ్యాసం ==
కె.వి.కృష్ణకుమారి [[తెనాలి]]<nowiki/>కి చెందిన డా. కాజ వెంకట జగన్నాధరావు, వెంకట సత్యవతి దంపతులకు [[1947]], [[ఫిబ్రవరి 6]] న జన్మించిన కృష్ణకుమారి ప్ర్రాథమికప్రాథమిక, ఉన్నత, కాలేజీ చదువుల్ని [[తెనాలి]]<nowiki/>లోనే పూర్తి చేసారు. అనంతరం [[కాకినాడ]] రంగరాయ వైద్య కళాశాలలో ఎం.బి.బి.యస్., గైనిక్ పిజి చేసారు.
== రచనా వ్యాసాంగం ==
కృష్ణకుమారి తన పదేళ్ళ వయసులో తెనాలి బ్రాంచి హైస్కూల్లో చదువుతున్న సమయంలో విద్యార్థుల ప్రదర్శన కోసం 'భలే పెళ్ళి' నాటకం రాసారు.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2385742" నుండి వెలికితీశారు