కె. వి. కృష్ణకుమారి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 44:
== రచనా వ్యాసాంగం ==
 
కృష్ణకుమారి తన పదేళ్ళ వయసులో [[తెనాలి]] బ్రాంచి హైస్కూల్లో చదువుతున్న సమయంలో విద్యార్థుల ప్రదర్శన కోసం 'భలే పెళ్ళి' నాటకం రాసింది. 1970 ప్రాంతంలో ప్రముఖ మాసపత్రిక ‘మహిళ’ తిరుపతి నుండి వెలువడేది. రాయలసీమ సేవా సమితి సెక్రెటరీ డా. మునిరత్నం నాయుడుగారు, పద్మారత్నంగారూ, ఆ పత్రికకు సారథ్యం వహించేవారు. ఆ పత్రికలో [[యద్దనపూడి సులోచనారాణి]] తో కలసి పోటాపోటీగా సీరియల్స్‌ వ్రాసేదామె. ‘కృష్ణక్క సలహాలు’ అనే శీర్షిక ద్వారా పాఠకులకు ఆమెను పరిచయం చేసింది ఆ పత్రికే.<ref>{{Cite web|url=http://www.andhrajyothy.com/artical?SID=584657|title=ఆమె వాక్యాల్లో చంద్రుని చల్లదనం}}</ref>
 
==రచనలు ==
* కర్మయోగి <ref>{{Cite web|url=http://www.logili.com/books/karmayogi-k-v-krishna-kumari/p-7488847-83356804370-cat.html#variant_id=7488847-83356804370|title=Karmayogi,K V Krishna Kumari - online Telugu Books|website=www.logili.com|access-date=2018-06-10}}</ref>
"https://te.wikipedia.org/wiki/కె._వి._కృష్ణకుమారి" నుండి వెలికితీశారు