39,158
దిద్దుబాట్లు
Lingalanga (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు |
చి (Lingalanga (చర్చ) చేసిన మార్పులను Joel Vinay Kumar యొక్క చివరి కూర్పు వరకు తిప్పికొట్టారు.) ట్యాగు: రోల్‌బ్యాక్ |
||
[[ఫైలు:Condom placement demonstration.ogv|thumb|right|200px|తొడుగు (మడత పెట్టినది)]]
'''తొడుగు''' లేదా '''కండోమ్''' (Condom) శృంగారం సమయంలో [[పురుషులు]] ధరించే [[కుటుంబ నియంత్రణ]] సాధనం. ఇవి 6-8 అంగుళాల పొడవు, 1-2 అంగుళాల వెడల్పు వుండే ఒక సన్నని [[రబ్బరు]] తొడుగు. సంభోగానికి ముందు స్తంభించిన పురుషాంగానికి దీనిని తొడుగుతారు. సంభోగానంతరం పురుషుని [[వీర్యం]] ఈ తొడుగులో పడిపోయి చివరన వుండిపోతుంది. అందువల్ల వీర్యకణాలు స్త్రీ గర్భకోశంలో ప్రవేశించే అవకాశం లేదు. తొడుగుల వలన ఇంచుమించు 100 % సంతాన నియంత్రణ సాధ్యపడుతున్నందున దీనిని అత్యంత సురక్షితమైన పద్ధతిగా భావిస్తున్నారు. అయినా తొడుగులు మొత్తం పురుషాంగాన్ని కప్పి ఉంఛడం వలన, కొంతమేర సహజ లైంగిక స్పర్శ ఉండకుండా పోయే అవకాశం ఉంది. తొడుగు మరీ పెద్దది, లేదా మరీ చిన్నది అయినా సంభోగ క్రియకు ఆటాంకం ఏర్పడుతుంది. కొన్నిసార్లు ఇవి చిట్లిపోయే ప్రమాదం కూడా ఉన్నది. అయితే నాణ్యమైన, కొన్ని కొత్త రకాల కండోమ్ లను వాడటం వల్ల వీటిని అధిగమించవచ్చును.
|