"లక్కరాజు వాణి సరోజిని" కూర్పుల మధ్య తేడాలు

చి
===[[సమాజ దర్పణం]]===
::[[సమాజ దర్పణం]] ఇది ఒక పద్య శతకం, ఇందులో కవి లక్కరాజు వాణి సరోజినిగారు సమాజం లోని అనేక సమస్యలను (ఉదా|| వరకట్నం, శిశు వధ, నల్ల ధనం, విద్యావిధానము, లైంగిక వేధింపులు, కుటుంబ ససమస్యలు మొదలగునవి) నిశితంగా విభిన్న కోణాలలో పరిశీలించి ఈ శతకం ద్వారా తనదైన శైలితో స్పందనను పరిష్కారాన్ని తెలియ జేసినారు.
 
 
===ఇతర రచనలు===
::లక్కరాజు వాణి సరోజిని చేసిన ఇతర రచనల లోంచి కొన్నిటిని ఈ క్రింద ఉదహరించటం జరుగుతుంది.
 
====పద్యం #1====
: '''ఉత్పలమాల''':
::....
::శాకము లారగించ గను శ్యామల కోమల మోహనాంగుడే
::పాకము మెచ్చునో యనెడు భావన జేయుచు పిండి వంటలా
::శ్రీకరు డిచ్చ గించునటు శ్రేష్టత జేయగ పాయసంబుతా
::నాకలి దీరునట్లుదిని అద్భుత మియ్యది యంచు మెచ్చగా
:::రచన: శ్రీమతి లక్కరాజు వాణీ సరోజిని,
:::విజయవాడ, ఆంధ్రప్రదేశ్, భారత దేశము;
:::దినము: 10 జూన్ 2018
:::శ్రీ సత్యనారాయణ స్వామి ఆలయం,
:::మిల్పిటాస్ కాలిఫోర్నియా,
:::వార్షికోత్సవం సందర్భంగా చేసిన రచన
 
: '''సీసం2-పూర్వభాగము''':
::....
:: వేద వేదాంగాల వెల్లి విరిసి నట్టి –సత్యవాక్కుల జాటు సౌమ్య భాష
::....
:: ప్రాచీన భాషగా ప్రాచుర్య మొందిన –అద్భుతమైనట్టి అమర భాష
: '''ఆటవెలది''':
:: ఆది నుండి కవిత కాలవా లమనగ
::....
:: కవులు పండితులకు ఘనకీర్తి నొసగుచు
::....
 
 
 
 
===గీర్వాణ భాషా వైభవం<ref>https://sarasabharati-vuyyuru.com/2016/12/20/%E0%B0%97%E0%B1%80%E0%B0%B0%E0%B1%8D%E0%B0%B5%E0%B0%BE%E0%B0%A3-%E0%B0%AD%E0%B0%BE%E0%B0%B7%E0%B0%BE-%E0%B0%B5%E0%B1%88%E0%B0%AD%E0%B0%B5%E0%B0%82-8/</ref>===
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2386940" నుండి వెలికితీశారు