తుని రైల్వే స్టేషను: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 34:
| pass_system =
| map_locator = {{Location map|India Andhra Pradesh |lat=17.360934|long=82.542548|width=300|caption= [[ఆంధ్ర ప్రదేశ్]] లో స్థానం|label= '''తుని రైల్వే స్టేషను ''' }}
}}{{దువ్వాడ-విజయవాడ మార్గము|collapse=y}}
'''తుని రైల్వే స్టేషను ''' [[ఆంధ్ర ప్రదేశ్]] [[తూర్పు గోదావరి జిల్లా]] లోని [[తుని]]లో ఉన్న ఒక రైల్వే స్టేషను. <ref>{{cite web|title=Station Code Index|url=http://www.indianrailways.gov.in/railwayboard/uploads/directorate/coaching/TAG_2015-16/Station_Code(1).pdf|website=Portal of Indian Railways|accessdate=31 May 2017|page=46|format=PDF}}</ref> ఇది [[విజయవాడ-చెన్నై రైలు మార్గము]] నందు ఉంది. ఇది [[భారతీయ రైల్వేలు]] లోని [[దక్షిణ మధ్య రైల్వే|దక్షిణ మధ్య రైల్వే జోన్]] నందలి [[విజయవాడ రైల్వే డివిజను]] ద్వారా నిర్వహించబడుతుంది. ప్రతిరోజు 61 రైళ్లు ఈ స్టేషన్లో ఆగుతాయి. <ref>{{cite web|title=Statement showing Category-wise No.of stations|url=http://www.indianrailways.gov.in/StationRedevelopment/AI&ACategoryStns.pdf|accessdate=18 January 2016|page=7|format=PDF}}</ref>ఇది దేశంలో 284వ రద్దీగా ఉండే స్టేషను. <ref>{{cite web|url=http://rpubs.com/probability/busystations|title=BUSIEST TRAIN STATIONS INDIA}}</ref>