సామర్లకోట జంక్షన్ రైల్వే స్టేషను: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 36:
| pass_system =
| map_locator = {{Location map|India Andhra Pradesh |lat=17.0453|long=82.1691|width=260|label='''సామర్లకోట''' రైల్వే స్టేషను|caption= [[ఆంధ్ర ప్రదేశ్]] లో స్థానం}}
}}{{దువ్వాడ-విజయవాడ మార్గము|collapse=y}}
'''సామర్లకోట రైల్వే స్టేషను''' [[భారతదేశము]] యొక్క [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములో , [[తూర్పు గోదావరి జిల్లా]]నందలి [[సామర్లకోట]]లో పనిచేస్తుంది. ఇక్కడ నుండి కాకినాడ పోర్టు, కోటిపల్లి రైల్వే స్టేషన్లు శాఖ రైలు మార్గములను కలుపుతున్న ఇది ఒక జంక్షన్ స్టేషను. సామర్లకోట నుండి కాకినాడ పోర్ట్ 12 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది దేశంలో 65వ రద్దీగా ఉండే స్టేషను.<ref>{{cite web|url=http://rpubs.com/probability/busystations|title=RPubs India}}</ref>