పాలకొల్లు రైల్వే స్టేషను: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 44:
}}
 
{{భీమవరం-నరసాపురం శాఖ రైలు మార్గము|collapse=y}}
'''పాలకొల్లు''' రైల్వే స్టేషను [[గోరింటాడ]] మరియు [[చింతపర్రు]] స్టేషన్ల మధ్య నరసాపురం-భీమవరం శాఖా మార్గమున ఉంది.<ref>{{cite web| url = http://trains.indiadekh.com/from-GOTD-gorintada-to-BVRT-bhimavaram-town.html |title = From Gorintada (GOTD) to Bhimavaram Town (BVRT) Route Train Detail| publisher= India Dekh| accessdate = 2013-03-13 }}</ref> ఇది నేషనల్ హైవే 165కు దగ్గరగా ఉంది మరియు ఎన్‌హెచ్ 216 మరియు ఆంధ్రప్రదేశ్ రహదారి 45 పాలకొల్లు నగరం మీదుగా ఉన్నాయి. పాలకొల్లు రైల్వేస్టేషన్ కోనసీమలో ఉండే ప్రజలకు అందుబాటులో ఉండే రైల్వేస్టేషన్ ఇక్కడ నుండి కొనసీమలోని అమలాపురం,రాజోలు,మలిఖిపురం, శివకోడు తదితర ప్రాంత ప్రజలు ఈ పాలకొల్లు రైల్వేస్టేషన్ను ఆశ్రయిస్తున్నారు. అందువల్ల ఇది విజయవాడ రైల్వే డివిజన్ లోని మేజరు స్టేషన్ గా వెలుగొందుతుంది. పాలకొల్లు రైల్వేస్టేషన్ సౌత్ సెంట్రల్ రైల్వేజోన్ పరిధిలో విజయవాడ డివిజన్లో ఉన్నది. ఇది దేశంలో 1431వ రద్దీగా ఉండే స్టేషను.<ref>{{cite web|url=http://rpubs.com/probability/busystations|title=RPubs India}}</ref>
==రైల్వే స్టేషన్లు==