"అనిల్ రావిపూడి" కూర్పుల మధ్య తేడాలు

చి
సవరణ సారాంశం లేదు
చి (వర్గం:అనంతపురం జిల్లా గ్రామాలు తొలగించబడింది (హాట్‌కేట్ ఉపయోగించి))
చి
== సినిమాలు ==
ఇంజనీరింగ్ పూర్తయిన తర్వాత కుటుంబ సభ్యుల అనుమతితో సినీరంగంవైపు వచ్చాడు. ఇతని బాబాయి [[అరుణ్ ప్రసాద్]] కూడా సినీ దర్శకుడే. [[పవన్ కల్యాణ్]] నటించిన [[తమ్ముడు (సినిమా)|తమ్ముడు]] చిత్ర దర్శకుడు అతను. అతని దగ్గరే దర్శకత్వ విభాగంలో చేరాడు.
 
=== రచయితగా ===
{| class="wikitable sortable"
!సంవత్సరం
!చలన చిత్రం
!పాత్ర
|-
|2008
|[[శౌర్యం]]
|సంభాషణ రచయిత
|-
|2009
|[[శంఖం (సినిమా)|శంఖం]]
|సంభాషణ రచయిత
|-
|2011
|[[కందిరీగ (సినిమా)|కందిరీగ]]
|కథ/ సంభాషణ రచయిత
|-
|2012
|[[దరువు (సినిమా)|దరువు]]
|సంభాషణ రచయిత
|-
|2012
|[[సుడిగాడు]]
|సంభాషణ రచయిత
|-
|2013
|[[మసాలా]]
|సంభాషణ రచయిత
|-
|2014
|[[ఆగడు]]
|కథ/ సంభాషణ రచయిత
|-
|2015
|[[పండగ చేస్కో]]
|కథ రచయిత
|-
|}
 
=== దర్శకుడిగా ===
దర్శకుడిగా అనిల్ తొలి సినిమా [[నందమూరి కళ్యాణ్‌రాం|కళ్యాణ్ రామ్]] కథానాయకుడిగా వచ్చిన [[పటాస్]]. రెండో చిత్రం [[సాయి ధరమ్ తేజ్]] నటించిన [[సుప్రీమ్]]. [[రవితేజ (నటుడు)|రవితేజ]] కథానాయకుడిగా నటించిన [[రాజా ది గ్రేట్]] 2017 లో విడుదలైంది.
{| class="wikitable sortable"
!సంవత్సరం
!చలన చిత్రం
!తారాగణం
!
|-
|2018
|''ఎఫ్2 - ఫన్ & ఫ్రస్ట్రేషన్''
|[[దగ్గుబాటి వెంకటేష్]], [[తమన్నా]], [[వరుణ్ తేజ్]], [[మెహ్రీన్ పిర్జాదా]]
|
|-
|2017
|[[రాజా ది గ్రేట్]]
|[[రవితేజ (నటుడు)|రవితేజ]] , [[మెహ్రీన్ పిర్జాదా]]
|
|-
|2016
| ''సుప్రీమ్.''
|[[సాయి ధరమ్ తేజ్]], [[రాశి ఖన్నా]]
|
|-
|2015
|''[[పటాస్]]''
|[[కళ్యాణ్ రామ్]], శృతి సోది
|
|-
|}
 
== మూలాలు ==
{{మూలాలజాబితా}}
 
== బయట లంకెలు ==
 
* {{facebook|AnilRavipudiOfficial}}
* {{IMDb name|id=nm3902889|name=AnilRavipudi}}
* {{Twitter|AnilRavipudi}}
 
[[వర్గం:తెలుగు సినిమా దర్శకులు]]
507

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2387236" నుండి వెలికితీశారు