ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 30:
'''[[ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ]]''' (ఎ.పి.యస్.ఆర్.టి.సి), ప్రపంచంలో ప్రభుత్వ రంగంలో నడుస్తున్న అతి పెద్ద [[రోడ్డు]] [[రవాణా]] సంస్థగా [[గిన్నిస్ బుక్]] [[1999]] (ఉమ్మడి రాష్ట్రంలో ) నమోదైనది.<ref>http://www.apsrtc.gov.in/About%20Us/Awards/Awards.htm</ref> [[1932]]లో 27 [[బస్సు]]లతో ప్రారంభమైన ఈ రవాణా సంస్థ ఇప్పుడు 11,678 బస్సులతో ప్రతి రోజు 72 లక్షల మందిని, 55,628 సిబ్బంది సహాయముతో రవాణా చేస్తుంది.
 
రాష్ట్రములోని జిల్లాలు, పట్టణాలు, గ్రామాలను అనుసంధానించడమే కాక పెద్ద నగరములలో సిటీ బస్సు సేవలను మరియు పొరుగు రాష్ట్రాలైన [[మహారాష్ట్ర]], [[ఒడిషా]], [[చత్తీస్‌ఘడ్]], [[గోవా]], [[కర్ణాటక]], [[తమిళనాడు]] [[పాండిచ్చేరి]] మరియు [[తెలంగాణా]]లకు కూడా [[బస్సులు]] నడుపుతున్నది.14 మే 2015న అవిభక్త ఆంధ్ర ప్రదేశ్ నుండి సంస్థ కొత్త ఆంధ్రప్రదేశ్ కు పరిమితమైంది. కొత్తగా [[తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ‍‍]] ఏర్పడింది.<ref>{{cite web|title=Division of APSRTC to begin from May 14|url=https://timesofindia.indiatimes.com/city/hyderabad/Division-of-APSRTC-to-begin-from-May-14/articleshow/47142972.cms|website=times of india|accessdate=2018-06-12}}</ref>
[[File:rtcofficevijayawada.jpg||350px|thumb|right|నందమూరి తారక రామారావు పరిపాలనా భవనం విజయవాడ</center>]]