ఆకివీడు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 105:
 
== చరిత్ర ==
[[బొమ్మ:Akiveedu-1.jpg|right|thumb|250px|ఆకివీడు సంత బజారు సెంటరు]]ఆకివీడు గ్రామంలో అందరూ [[వరి]] పంట ఎక్కువుగా పండిచేవారు. అందువలన ఒకానొక సమయంలో రాష్ట్రములోనే అత్యధికంగా [[బియ్యము|బియ్యం]] మిల్లులు ఉండేవి. పరిసర ప్రాంతాలు అన్నీ పచ్చని పొలాలతో కళకళలాడుతూ ఉంటుంది. 1990లో [[చేపలు|చేపల]], [[రొయ్యలు|రొయ్యల]] పెంపకం జోరు అందుకుంది. ఆ తరువాత బియ్యం మిల్లులు తగ్గుముఖం పట్టాయి. కాని ఆర్ధికంగా అభివృధ్ధి చెందింది.రాష్ట్రములో రెండొవ అతి పెద్ద నీటి సరస్సు, [[కొల్లేటి సరస్సు|కొల్లేరు సరస్సు]], ఆకివీడు గ్రామం ద్వారా చేరవచ్చు.ఆకివీడు అక్షాంశ రేఖాంశాలు: 16°36'North,81°23'East.
[[బొమ్మ:Akiveedu-1.jpg|right|thumb|250px|ఆకివీడు సంత బజారు సెంటరు]]
 
ఆకివీడు గ్రామంలో అందరూ [[వరి]] పంట ఎక్కువుగా పండిచేవారు. అందువలన ఒకానొక సమయంలో రాష్ట్రములోనే అత్యధికంగా [[బియ్యము|బియ్యం]] మిల్లులు ఉండేవి. పరిసర ప్రాంతాలు అన్నీ పచ్చని పొలాలతో కళకళలాడుతూ ఉంటుంది. 1990లో [[చేపలు|చేపల]], [[రొయ్యలు|రొయ్యల]] పెంపకం జోరు అందుకుంది. ఆ తరువాత బియ్యం మిల్లులు తగ్గుముఖం పట్టాయి. కాని ఆర్ధికంగా అభివృధ్ధి చెందింది.
 
రాష్ట్రములో రెండొవ అతి పెద్ద నీటి సరస్సు, [[కొల్లేటి సరస్సు|కొల్లేరు సరస్సు]], ఆకివీడు గ్రామం ద్వారా చేరవచ్చు.
 
ఆకివీడు అక్షాంశ రేఖాంశాలు: 16°36'North,81°23'East.
[http://www.wikimapia.org/#y=16581599&x=81377857&z=18&l=0&m=h]
<!--
==ఈ మండలంలో పనిచేసిన మండల రెవిన్యూ అధికారులు/తహశీల్దారులు==
-->
 
==గణాంకాలు==
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 24259.<ref>[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=15 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref> ఇందులో పురుషుల సంఖ్య 12124, మహిళల సంఖ్య 12135, గ్రామంలో నివాసగృహాలు 5944 ఉన్నాయి.
"https://te.wikipedia.org/wiki/ఆకివీడు" నుండి వెలికితీశారు