ఆయేషా మీరా హత్య కేసు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
-{{Orphan}}
ట్యాగు: 2017 source edit
పంక్తి 1:
{{Orphan}}
27 డిసెంబరు 2007 న [[విజయవాడ]] సమీపంలోని [[ఇబ్రహీంపట్నం (కృష్ణా)|ఇబ్రహీంపట్నం]]లోని శ్రీదుర్గా లేడీస్ హాస్టల్ లో ఉంటూ, నిమ్రా కాలేజీలో ఫార్మసీ కోర్సు చేస్తున్న 19 ఏళ్ళ '''ఆయేషా మీరా ''' బలాత్కరించబడి, హతమార్చబడినది. అప్పటి ఉమ్మడి [[ఆంధ్ర ప్రదేశ్]] లో జరిగిన ఈ ఘటన దేశవ్యాప్తంగా కలకలం సృష్టించినది.