భారతీయ మతాలు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 11:
 
=== [[ఇస్లాం మతం]] ===
భారతదేశంలో మరొక మతం ఇస్లాం. మధ్యప్రాచ్యంలో క్రీ.శ.6, 7 శతాబ్దాలలో జన్మించిన ఇస్లాం మతానికి ముఖ్య ప్రవక్త మహమ్మద్ ప్రవక్త. ఈ మతానికి ఖురాన్ పవిత్ర గ్రంథం. ఈ మతం భారతదేశంలో ముస్లింరాజుల దండయాత్రలు, ఆక్రమణల ద్వారా భారతదేశంలో అడుగుపెట్టింది. బక్రీద్, రమజాన్ వంటి పండుగలు ముస్లింలు జరుపుకుంటారు.
 
=== [[క్రైస్తవ మతం]]===
"https://te.wikipedia.org/wiki/భారతీయ_మతాలు" నుండి వెలికితీశారు