అరబ్కిర్ జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

"Arabkir District" పేజీని అనువదించి సృష్టించారు
→‎చరిత్ర: తెలుగులోకి అనువాధించాను
పంక్తి 13:
== చరిత్ర ==
[[దస్త్రం:Komitas_street_in_Arabkir_district_of_Yerevan.jpg|ఎడమ|thumb|కొమిటాస్ రహదారి]]
మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో టర్కీలోని అరప్గిర్ పట్టణంలో 9.523 ఆర్మేనియన్లు (1,300 ఇళ్ళలో) మరియు 6,774 టర్కులు నివసిస్తున్నారు.<ref>Kévorkian and Paboudjian, ''Les Arméniens dans l’Empire Ottoman'', pp. 375-76.</ref> 1915 అర్మేనియన్ నరమేధం తరువాత,  అరప్గిర్ లోని అర్మేనియన్ జనాభాను హత్య చేయడం లేదా దేశమునుండి బహిష్కరించడం జరిగింది. 1922లో అరప్గిర్ నుండి బయటపడిన 800 ఆర్మేనియన్లు సోవియట్ ఆర్మేనియాలో ఆశ్రయం పొందారు. పర్యవసానంగా, అరబ్కిర్ జిల్లాను అధికారికంగా Novemberనవంబరు 29, 1925 యెరెవన్ నగర కేంద్రానికి యొక్క ఉత్తర దిక్కున స్థాపించారు. ఇది మారణహోమంలో అరప్గిర్ నుండి తప్పించుకుని వచ్చిన వారికి నిలయంగా మారింది .
[[దస్త్రం:Komitas_Avenue_and_HSBC,_Yerevan,_2009.jpg|thumb|అర్బ్కిర్ లో ఉన్న హెచ్.ఎస్.బి.సి. బ్యాంకు<br />]]
జిల్లాలో ఉత్తర దిక్కున ఉన్న మొలొకాన్ కమ్యునిటీ సమీపంలో ఒక చారిత్రక స్మశానం ఉన్నది. అయితే 20వ శతాబ్ధంలో ఇక్కడ ఉన్నటువంటి సమాధులను వేరే ప్రాంతానికి తొలగించి ఒక సుందరమైన పార్కును నిర్మించారు. [[రెండవ ప్రపంచ యుద్ధం|రెండవ ప్రపంచ యుద్ధంలో]] మరణించిన ఆర్మేనియన్ల యొక్క సమాధులను మాత్రం అందుకు స్మృతిగా ఇక్కదే ఉంచారు.
"https://te.wikipedia.org/wiki/అరబ్కిర్_జిల్లా" నుండి వెలికితీశారు