యెరెవాన్: కూర్పుల మధ్య తేడాలు

కొంత సారాంశాన్ని కలిపాను
చిన్న ఇన్న మార్పులు చేశాను
పంక్తి 8:
నగరంలో ఎన్నో గుర్తించదగిన ఆనవాళ్ల ఉన్నా, వాటిలో నగర జన్మస్థలమయిన ఎరెబుని కోట ఎంతో ముఖ్యమైనది, కటోగికే త్సిరానవోర్ చర్చి నగరంలోని పురాతన చర్చి మరియు సేంట్ జార్జ్ కెథడ్రల్ ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్మేనియన్ కేథడ్రల్. సిసెర్నాకబర్క్ అర్మేనియన్ నరమేధంకు అధికారిక సంతాప ప్రదేశం. ఇక్కడ అనేక ఒపేరా ఇళ్ళు, థియేటర్లు, సంగ్రహాలయాలు, గ్రంథాలయాలు మరియు ఇతర సాంస్కృతిక సంస్థలు ఉన్నవి. యెరవాన్ ఒపేరా థియేటర్ ఆర్మేనియన్ రాజధానిలోని ప్రధాన కట్టడం, నేషనల్ గేలరీ ఆఫ్ ఆర్మేనియా దేశంలోనే అతిపెద్ద ఆర్ట్ మ్యూజియం మరియు అదే భవనంలో అర్మేనియా చరిత్రక సంగ్రహాలయం, మరియు మటేందరన్ ఉన్నవి. మటేందరన్ ప్రపంచంలోని అతిపెద్ద పురాతన పుస్తకాలు మరియు మాన్యుస్క్రిప్ట్ కలిగివున్న గ్రంధాలయాలలో ఒకటి.
 
== వ్యుత్పత్తి ==
== Etymology ==
[[దస్త్రం:Erevan_-_La_forterese_d'Erebouni_07.JPG|thumb|క్రీ.పూ. 782లో నగరానికి వేసిన పునాది రాయి]]
యెరవాన్ అనే పేరు ఒరోన్టిడ్ వంశంలోని చివరి రాజయిన యెర్వాన్ద్ (ఒరంటీస్) 4 పేరు నుండి వచ్చిందని ఒక సిద్ధాంతం ఉన్నది. అయితే, క్రీ.పూ. 782 లో అర్గిష్టి-1 ఈ ప్రదేశాన్ని పరిపాలించడానికి ఎరెబునిలో ఒక కోటను నిర్మించారు. తరువాత యురేషియన్లు దానిని వాడడం వలన ఈ పేరు వచ్చిందని ప్రతీతి. 
 
== చిహ్నాలు ==
== Symbols ==
[[దస్త్రం:Mount_Ararat_and_the_Yerevan_skyline_(June_2018).jpg|thumb|అరరక్ పర్వతం, ఆర్మేనియా జాతీయ చిహ్నం<ref name="Worldwide Destinations">{{Cite book|title=Worldwide Destinations: The Geography of Travel and Tourism|last=Boniface|first=Brian|last2=Cooper|first2=Chris|last3=Cooper|first3=Robyn|date=2012|publisher=Taylor & Francis|isbn=978-0-415-52277-9|edition=6th|page=338|quote=The snow-capped peak of Ararat is a holy mountain and national symbol for Armenians, dominating the horizon in the capital, Erevan, yet it is virtually inaccessible as it lies across the border in Turkey.}}</ref><ref>{{Cite book|title=Yerevan—heart of Armenia: meetings on the roads of time|last=Avagyan|first=Ṛafayel|date=1998|publisher=[[Union of Writers of Armenia]]|page=17|quote=The sacred biblical mountain prevailing over Yerevan was the very visiting card by which foreigners came to know our country.}}</ref>]]
ఆర్మేనియా యొక్క ప్రధాన చిహ్నం అరరట్ పర్వతం, ఇది రాజధాని ప్రాంతంలోని ఏ ప్రదేశము నుండయినా కనపడుతుంది . నగర ముద్రలో ఒక పట్టం సింహం పీఠము మీద కూర్చుని ఉంటుంది. గుర్తు నీలం రంగు సరిహద్దు కలిగిన ఒక ఛతురస్త్రం.<ref>{{వెబ్ మూలము|url=http://www.yerevan.am/index.php?page=emblem&lang=eng|title=Symbols and emblems of the city|publisher=Yerevan.am|accessdate=2 July 2010}}</ref>
పంక్తి 18:
27 సెప్టెంబరు 2004 న, "ఎరెబుని-యెరెవాన్" అనే గీతాన్ని స్వీకరించారు, దీనిని పరూర్య్ సేవక్ రచించగా ఎడ్గార్ హొవ్హానిస్యాన్ కంపోస్ చేశారు. దేశానికి కొత్త గీతం ప్రకటించే పోటీలలో దీనికి చోటు దొరికింది. ఎంపిక చేసిన జెండాలో తెలుపు రంగులో ఉంటుంది, దాని మధ్యలో నగరం యొక్క ముద్ర, చుట్టూ పన్నెండు చిన్న ఎరుపు త్రిభుజాలు అర్మేనియా యొక్క పన్నెండు చారిత్రక రాజధానులకు చిహ్నంగా ఉంటాయి. ఈ జెండాలో ఆర్మేనియన్ జాతీయ జెండాలో ఉన్నటువంటి మూడు రంగులు ఉంటాయి.<ref>{{వెబ్ మూలము|url=http://www.crwflags.com/FOTW/flags/am-yerev.html|title=Yerevan (Municipality, Armenia)|publisher=CRW Flags|accessdate=2 July 2010}}</ref>
 
== Historyచరిత్ర ==
 
=== పూర్వ చరిత్ర మరియు ప్రీ-క్లాసికల్ యుగం ===
=== Pre-history and pre-classical era ===
[[దస్త్రం:Shengavit_Settlement_2.jpg|thumb|షెంగావిత్ చారిత్రక సైట్ లో క్రీ.పూ. 3200 నాటి పునాదులు]]
యెరెవాన్ నగరం క్రీ.పూ. 4వ శతాబ్ధం నుండి ఉన్నది. నగర దక్షిణ భాగంలో ఉన్నటువంటి [[షెంగావిత్ జిల్లా|షెంగావిత్ జిల్లాలో]] కనీసం క్రీ.పూ. 3200 అనగా కురా-అరాక్సెస్ సంసృతి (కాంస్య యుగం ప్రారంభదిశ) నుండి జనాభా ఉంటున్నారు. ఇక్కడ మొదటి త్రవ్వకాలు పురావస్తు పరిశోధనాకారుడయిన యెవ్గెని బాయ్బుర్ద్యాన్ ఆధ్యర్యంలో 1936 - 1938 మధ్య షెంగావిత్ లోని చారిత్రక ప్రదేశంలో జరిగాయి. రెండు దశాబ్దాల తర్వాత 1958 నుంచి 1983 వరకు, పరిశోధనాకారుడ ''సాన్డ్రో సర్దరియన్ త్రవ్వకాలను'' కొనసాగించాడు.<ref>[http://www.panarmenian.net/arm/details/118010/ Շենգավիթ. Հին Երևանի ամենավաղ և բացառիկ վկայությունը]</ref> మూడవ దశ త్రవ్వకాల్లో 2000లో హకోబ్ సిమోన్యాన్ మార్గదర్శకత్వంలో జరిగాయి. 2009, పెంసిల్వేనియాలోని వైడనర్ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ మిచెల్ ఎస్. రాత్మాన్ సాన్డ్రోతో కలిశారు. వారు మూడు దశలలో (2009, 2010, మరియు 2012) జరిపిన త్రవ్వక ప్రక్రియ సమయంలో క్రీ.పూ 3200 నుంచి క్రీ.పూ. 2500 మధ్యలోని అవశేషాలు భయటపడ్డాయి. వాటిలోని కొన్ని భారీ భవంతులు మరియు అందులోని గదులను వారు ప్రపంచానికి పరిచయం చేశారు.
పంక్తి 26:
=== ఎరెబుని ===
[[దస్త్రం:Erebuni_Fortress,_Yerevan,_Armenia_01.jpg|thumb|క్రో.పూ. 782లో అర్గిష్తి  స్థాపించిన ఎరబుని కోట]]
ఉరార్టు రాజ్యాం క్రీ.పూ. తొమ్మిదవ శతాబ్దంలో వాన్ సరస్సు ఒడ్డున రూపుదిద్దుకుంది.<ref>{{వెబ్ మూలము|url=http://www.yerevan.am/main.php?page_id=278&lang=3|title=Yerevan Municipality:Old Yerevan}}</ref> కునెఫార్ం మీద రాసిన దాని ప్రకారం,<ref>Brady Kiesling, {{వెబ్ మూలము|url=http://yerevan.usembassy.gov/armenia.pdf|title=''Rediscovering Armenia''|year=2000|accessdate=27 April 2008}}</ref> యురేర్షియన్ సైనిక కోట క్రీ.పూ. 782 లో చక్రవర్తి ఆర్గిష్టి ఆదేశాలనుసారం ఉత్తర కాకసస్ నుండి జరిగే వ్యతిరేక దాడుల నుండి నగరాన్ని కాపాడడానికి స్థాపించబడింది.. ప్రపంచంలోని అత్యంత పురాతనమైన నగరాలలో యెరెవన్ ఒకటి.<ref>{{Cite book|url=https://books.google.com/books?id=ydybAAAAQBAJ|title=Views of Asia, Australia, and New Zealand explore some of the world's oldest and most intriguing countries and cities.|date=2008|publisher=Encyclopædia Britannica|isbn=9781593395124|edition=2nd|location=Chicago|page=43}}</ref>
 
యురర్టియన్ అధికారంలో ఉన్న సమయంలో పెద్ద ఎత్తున నీటిపారుదల కాలువలు మరియు ఒక కృత్రిమ జలాశయాన్ని ఎరబుని మరియు దాని పరిసర ప్రాంతాలలో నిర్మించారు.
[[దస్త్రం:Karmir_Blur_Town.JPG|thumb|క్రీ.పూ. ఏడవ శతాబ్దానికి చెందిన తెషిబైని భవన పునాదులు]]
{{Reflist|30em}}క్రీ.పూ. ఏడవ శతాబ్ద మధ్య భాగంలో, నగరంలోని ఎరెబుని కోట నుండి 7 కి.మి. పశ్చిమాన తెషిబైనిను ఉరార్టు వంశానికి చెందిన రుస-2 నిర్మించారు.<ref>Ian Lindsay and Adam T. Smith, ''A History of Archaeology in the Republic of Armenia'', '''Journal of Field Archaeology''', Vol. 31, No. 2, Summer, 2006:173.</ref> అది ప్రస్తుతం బలవర్థకమైన గోడలతో [[షెంగావిత్ జిల్లా|Shengavit జిల్లా]]<nowiki/>లో ఉన్నది, ఉరార్టు తూర్పు సరిహద్దులను  మొరటు సిమ్మెరియన్లు మరియు సితియన్లు నుండి రక్షించడానికి  నిర్మించారు. త్రవ్వకాల్లో సమయంలో, 40,000 చ.మి వైశాల్యం కలిగిన  గవర్నర్లు ప్యాలెస్ యొక్క అవశేషాలు కనుగొనబడ్డాయి, వాటిలో 120 గదులు ఉన్నవి. వీటి నిర్మాణం క్రీ.పూ. ఏడవ దశాబ్ధం నాటికి రుస-3 ఆధ్వర్యంలో పూర్తయ్యాయి. అయితే, ఈ ప్రాంతాన్ని క్రీ.పూ. 585 లో సిమ్మెరియన్లు మరియు సితియన్లు నాశనం చేశారు.
[[దస్త్రం:AchaemenidGoblet01.jpg|thumb|Achaemenid rhyton from Erebuni]]
 
పంక్తి 38:
[[దస్త్రం:Hrazdanatproshian.jpg|ఎడమ|thumb|యెరెవన్ నుండి ప్రవహిస్తున్న హ్రజ్డన్ నది]]
[[దస్త్రం:Երեւանի_համայնապատկեր_արշալոյսին.JPG|కుడి|thumb|అరరట్ మైదానంలోని ఈశాన్య భాగంలో యెరెవన్ ఉన్నది ]]
యెరెవన్ నగర సగటు ఎత్తు సముద్ర మట్టానికి 990 మీ(3,248.03 అడుగులు)తో కనీష్టం 856 మీ నుండి గరిష్టం 1,390 మీ మధ్య ఉంటుంది.<ref name="Azatian">(in Armenian){{hy icon}} (in Russian){{ru icon}} V. Azatian et T. Hakopian, ''Երևան Ереван Yerevan'', ИПО Parberakan, Erevan, 1989, p. 284.</ref> ఈ నగరం హ్రజ్దాన్ నది ఒడ్డున ఉన్నది, ఈశాన్య అరరట్ లోయతో, దేశానికి పశ్చిమ కేంద్రంలో ఉన్నది. నగరానికి మూడు వైపులా ఉన్నవి, దక్షిణాన నది ఉన్నది. హ్రజ్దాన్ నది ఒక సుందరమైన లోయ ద్వారా నగరాన్ని రెండు భాగాలుగా విభజిస్తుంది. ఆర్మేనియా యొక్క రాజధాని అవడం వలన యెరెవన్ ఏ రాష్టృంలోను భాగముగా లేదు. యెరెవన్ కు ఉత్తర మరియు తూర్పు దిక్కులున కొటాయ్క్, దక్షిణాన మరియు పశ్చిమాన అరరట్, పశ్చిమాన అర్మవిర్ మరియు వాయువ్యాన  అరగట్సన్ రాష్టాలు ఉన్నవి
 
ఆర్మేనియా యొక్క రాజధాని అవడం వలన యెరెవన్ ఏ రాష్టృంలోను భాగముగా లేదు. యెరెవన్ కు ఉత్తర మరియు తూర్పు దిక్కులున కొటాయ్క్, దక్షిణాన మరియు పశ్చిమాన అరరట్, పశ్చిమాన అర్మవిర్ మరియు వాయువ్యాన  అరగట్సన్ రాష్టాలు ఉన్నవి{{lang-hy|Կոտայք գավառ}}
 
 
 
ఎరెబుని రాష్టృ అరణ్యం 1981లో ఏర్పడింది, ఇది నగరానికి ఆగ్నేయంగా 8 కి.మి. దూరంలో ఉన్నది. సముద్ర మట్టానికి 1300 నుండి 1450 మీటర్ల మధ్యలో 120 హెక్టార్లలో పాక్షిక ఎడారి పర్వతాలు కలిగిన గడ్డి మైదానాలలో రిజర్వ్ ఆక్రమించింది ఉన్నాది.<ref>[http://news.am/arm/news/274751.html Erebuni State Reserve]</ref>
 
=== వాతావరణం ===
యెరెవన్ లో వాతావరణం ఒక చిన్న ఎడారిని పోలి ఉంటుంది. సంవత్సరంలోని ఎక్కువ రోజులు ఎండాకాలం, చలికాలం తక్కువ రోజులు ఉంటుంది. ఇందుకు కారణం యెరెవన్ నగరానికి మూడు ప్రక్కలా పర్వతాలు ఉండడం. ముఖ్యంగా ఆగష్టులో వాతావరణం వేడిమి 40 °C (104 °F) లను దాటుతుంది, జనవరిలోని శీతలకాలంలో −15 °C (5 °F) ఉంటుంది. సగటున ప్రతి సంవత్సరం 318 మి.మి.(12.5 అంగులాల) వర్షపాతం నమోదవుతుంది. సగటున ప్రతి సంవత్సరం 2,700 గంటలు సూర్యకాంతి ఉంటుంది. మధ్య యూరోపియన్ రాజధాని నగరాలలో యెరెవన్ యొక్క అత్యధిక తేడా సగటు వేసవి (జూన్–ఆగస్టు) మరియు శీతాకాలం (నవంబర్–ఫిబ్రవరి) ఉష్ణోగ్రతల మధ్య ఉంటుంది.
 
మధ్య యూరోపియన్ రాజధాని నగరాలలో యెరెవన్ యొక్క అత్యధిక తేడా సగటు వేసవి (జూన్–ఆగస్టు) మరియు శీతాకాలం (నవంబర్–ఫిబ్రవరి) ఉష్ణోగ్రతల మధ్య ఉంటుంది.
 
=== నిర్మాణం ===
[[దస్త్రం:2014_Erywań,_Ulica_Arama_3_(01).jpg|ఎడమ|thumb|అరం వీధిలోని 19వ శతాబ్ధానికి చెందిన సంప్రదాయకరమైన భవనాలు]]
నగరంలో అతిపెద్ద కట్టడం యెరెవన్ టి.వి. టవరు. నగరంలో రిపబ్లిక్ స్క్వేర్, యెరెవన్ ఒపేరా థియేటరు, యెరెవన్ కాస్కేడ్ ముఖ్యమైనవి.
 
నగరంలో రిపబ్లిక్ స్క్వేర్, యెరెవన్ ఒపేరా థియేటరు, యెరెవన్ కాస్కేడ్ ముఖ్యమైనవి.
 
ఒక ప్రధాన పునరాభివృద్ధి ప్రక్రియ ప్రారంభించింది చెయ్యబడింది Yerevan since 2000. ఫలితంగా, అనేక చారిత్రక నిర్మాణాలు చేశారు. నేలమట్టం మరియు భర్తీ కొత్త భవనాలు. ఈ పట్టణ పునరుద్ధరణ ప్రణాళిక చేయబడింది వ్యతిరేకతను<ref>{{వాతావరణ పెట్టె|location=Yerevan|metric first=yes|single line=yes|precipitation colour=green|source 1=Pogoda.ru.net<ref name= pogoda>{{cite web
| url = http://www.pogodaiklimat.ru/climate/37788.htm
| title = Weather and Climate- The Climate of Yerevan
| publisher = Weather and Climate (Погода и климат)
| language = Russian
| accessdate = 28 November 2015}}</ref>|source 2=NOAA (sun, 1961–1990)<ref name = NOAA >
{{cite web
| url = ftp://ftp.atdd.noaa.gov/pub/GCOS/WMO-Normals/TABLES/REG_VI/AR/37789.TXT
| title = Yerevan/Zvartnots Climate Normals 1961–1990
| publisher = [[National Oceanic and Atmospheric Administration]]
| accessdate = 28 November 2015}}</ref>}}</ref> మరియు విమర్శ నుండి కొన్ని నివాసితులు, ప్రాజెక్టులు నాశనం చారిత్రక భవనాలు dating back to the period of the Russian Empire, మరియు తరచుగా వదిలి నివాసితులు homeless.<ref>{{వెబ్ మూలము|url=http://chai-khana.org/en/former-iranian-market-ferdowsi-to-be-demolished-1|title=Former Iranian Market Ferdowsi – To be Demolished &#124; Gayane Mirzoyan|author=By&nbsp;Gayane Mirzoyan|last=By&nbsp;Gayane Mirzoyan|date=2015-08-11|publisher=Chai Khana|accessdate=2017-12-11}}</ref><ref>{{వెబ్ మూలము|url=http://onnik-krikorian.com/2013/09/stepping-back-in-time-in-kond/|title=Kond: Stepping Back in Time &#124; Onnik James Krikorian|publisher=Onnik-krikorian.com|accessdate=2017-12-11}}</ref><ref>{{వెబ్ మూలము|url=http://www.ianyanmag.com/city-of-dust-how-an-ongoing-construction-boom-is-destroying-yerevans-architectural-heritage/|title=City of Dust: How an Ongoing Construction Boom Is Destroying Yerevan’s Architectural Heritage &#124; IANYAN Magazine|last=Aghajanian|first=Liana|date=2015-03-19|publisher=Ianyanmag.com|accessdate=2017-12-11}}</ref> దిగువ ఇళ్ళు డీమ్డ్ చాలా చిన్న ఎక్కువగా నేలమట్టం మరియు భర్తీ ఎత్తైన భవనాలు.
 
The Saint Gregory కేథడ్రల్, కొత్త భవనం Yerevan సిటీ కౌన్సిల్, కొత్త విభాగం Matenadaran ఇన్స్టిట్యూట్, కొత్త టెర్మినల్ Zvartnots అంతర్జాతీయ విమానాశ్రయం, Cafesjian Center for the Arts at the కోన, ఉత్తర అవెన్యూ, మరియు కొత్త ప్రభుత్వం క్లిష్టమైన మంత్రిత్వ మధ్య ప్రధాన నిర్మాణ ప్రాజెక్టులు నెరవేర్చిన సమయంలో మొదటి రెండు దశాబ్దాల 21 వ శతాబ్దం.
 
Aram వీధి యొక్క పాత Yerevan మరియు కొత్తగా నిర్మించిన ఉత్తర అవెన్యూ ఉన్నాయి. వరుసగా మధ్య ముఖ్యమైన ఉదాహరణలు నటించిన సంప్రదాయ మరియు ఆధునిక నిర్మాణ లక్షణాలు Yerevan.
 
మే నాటికి 2017, Yerevan is home to 4,883 నివాస apartment భవనాలు మరియు 65,199 వీధి దీపాలు ఇన్స్టాల్ 39,799 స్ట్రీట్ లైట్ పోస్ట్లు కవర్, ఒక మొత్తం పొడవు 1,514&#x20;km. నగరం 1,080 వీధులు ఒక మొత్తం పొడవు 750&#x20;కి. మీ.<ref>[http://www.civilnet.am/news/2017/05/14/%D4%B9%D5%BE%D5%A5%D6%80-%D5%B8%D6%80-%D5%AF%D5%B0%D5%A5%D5%BF%D5%A1%D6%84%D6%80%D6%84%D6%80%D5%A5%D5%B6-%D5%A2%D5%B8%D5%AC%D5%B8%D6%80-%D5%A5%D6%80%D6%87%D5%A1%D5%B6%D6%81%D5%AB%D5%B6%D5%A5%D6%80%D5%AB%D5%B6/314288 Figures and facts about Yerevan]</ref>
 
== Notes ==
 
== Referencesమూలాలు ==
{{Reflist|30em}}
"https://te.wikipedia.org/wiki/యెరెవాన్" నుండి వెలికితీశారు