వికీపీడియా:నిరోధ విధానం: కూర్పుల మధ్య తేడాలు

సభ్యనామం-->వాడుకరిపేరు, ఇతర సవరణలు
ట్యాగు: 2017 source edit
పంక్తి 1:
{{policy|[[WP:BP]]}}
 
దుశ్చర్యలను, వ్యక్తిగత దాడులను, దుష్టబాట్లను, అసభ్యమైన సభ్యనామాలనువాడుకరిపేరులను ఎదుర్కొనేందుకు '''నిరోధం ''' ను వాడతారు. నిషేధాలను అమలు చేసేంచేసే సాంకేతిక విధానం కూడా నిరోధమే. నిరోధాలు మూడు రకాలు:
*సభ్యనామంవడుకరిపేరు - ఒక వ్యక్తికి సంబంధించినది
*ఐ.పి.అడ్రసులు - ఆ అడ్రసును వాడుకునే సభ్యులందరూ దీనికి గురవుతారు
*ఐ.పి.శ్రేణులు: వందల, వేల మంది నిరోధానికి గురయ్యే అవకాశముంది.
 
 
పై నిరోధాలను ఎంతకాలానికైనా అమలుచేసే సాంకేతికత [[వికీపీడియా:నిర్వాహకులు|నిర్వాహకులకు]] అందుబాటులో ఉంది. కాని, ఆ నిరోధాలు నిరోధ విధానాన్ని అనుసరించి జరగాలి.
 
సభ్యులు తమ నిరోధ అభ్యర్ధనలను [[వికీపీడియా:నిర్వాహకుల నోటీసు బోర్డు]] లేదా [[వికీపీడియా:దుశ్చర్యపై నిర్వాహకుడి జోక్యం]] లో సాక్ష్యాలు చూపుతూ నమోదు చెయ్యాలి. అంత మాత్రాన నిరోధించి తీరాల్సిన అవసరం నిర్వాహకులకు లేదు.
 
సభ్యులు తమ నిరోధ అభ్యర్ధనలను [[వికీపీడియా:నిర్వాహకుల నోటీసు బోర్డు]] లేదా [[వికీపీడియా:దుశ్చర్యపై నిర్వాహకుడి జోక్యం]] లో సాక్ష్యాలు చూపుతూ నమోదు చెయ్యాలి. నిరోధించి తీరాల్సిన అవసరం నిర్వాహకులకు లేదు.
 
== నిరోధాలను ఎప్పుడు వాడవచ్చు==
Line 19 ⟶ 16:
 
ఐ.పి.అడ్రసులు అడ్డం పెట్టుకుని వికీపీడియాలో దుశ్చర్యలు చేసే సందర్భాలలో, నిర్వాహకులు తమ విచక్షణను అనుసరించి ఆ అడ్రసులను నిరోధించవచ్చు. డైనమిక్ ఐ.పి.అడ్రసులకు (ఎప్పటికప్పుడు మారేవి) వ్యవధి 24 గంటల వరకు ఉండవచ్చు. స్థిర ఐ.పి.అడ్రసులకు, తొలి వడ్డింపు 24 గంటలు ఉండవచ్చు. పదే పదే దుశ్చర్యలు చేసే వారిని గరిష్టంగా ఒక నెల వరకు నిరోధించవచ్చు; వ్యవధి ఎన్నాళ్ళుండాలనే విషయమై చాలా నియమాలున్నాయి గాని, ఇవేవీ అధీకృత విధానాలు కావు. మామూలుగా, సరదాగా దుశ్చర్యలు చేసేవారిని నిరోధించే ముందు ఒకసారి హెచ్చరించవచ్చు. కావాలని, వికీపీడియాను చెడగొట్టే ఉద్దేశ్యంతో దుశ్చర్యలు చేసేవారికి ఈ హెచ్చరికలు ఇవ్వరు.
 
 
దుశ్చర్యలు చెయ్యడమే పనిగా పెట్టుకుని, లాగిన్ అయి మరీ చేసే సభ్యులను కూడా ఈ వ్యవధికి నిరోధించవచ్చు. అయితే, దుశ్చర్యలు చేస్తూ, పనిలో పనిగా కొన్ని మంచి దిద్దుబాట్లు చేసే వాళ్ళను ఇలా నిరోధించరాదు.
 
 
ఏదో అక్కడక్కడా జరిగే చెదురుమొదురు సంఘటనల్లో నిరోధాలు వాడరాదు.
Line 28 ⟶ 23:
{{seemain|Wikipedia:మూడు రివర్టుల నియమం}}
 
మూడు రివర్టుల నియమాన్ని ఉల్లంఘించే వారిని నిరోధించవచ్చు. ఎంతమంది ఉల్లంఘిస్తే అంతమందినీ నిరోధించాలి. అన్ని పక్షాలనూ సమానంగా చూడాలి. నిరోధం సంగతిని తెలియజేస్తూ, నిబంధనను ఉల్లంఘించిన తేడాలకు లింకులిస్తూ సభ్యుడి చర్చా పేజీలో పెడితే ఉపయోగకరంగా ఉంటుంది. ఈ నియమం ప్రకారం నిరోధించబడిన నిర్వాహకులు తమను తాము విడుదల చేసుకోరాదు.
 
నిరోధం సంగతిని తెలియజేస్తూ, నిబంధనను ఉల్లంఘించిన తేడాలకు లింకులిస్తూ సభ్యుడి చర్చా పేజీలో పెడితే ఉపయోగకరంగా ఉంటుంది.
 
ఈ నియమం ప్రకారం నిరోధించబడిన నిర్వాహకులు తమను తాము విడుదల చేసుకోరాదు.
 
=== నిషేధాలు ===
Line 43 ⟶ 34:
* వికీమీడియా [[m:Board of Trustees|ట్రస్టీల బోర్డు]] ఇచ్చిన తీర్పు
 
ఏదైనా సభ్యనామంవాడుకరిపేరు, ఇప్పటికే నిషేధించబడిన సభ్యునివాడుకరి మరో అవతారమని స్పష్టంగా తేలిపోతే దాన్ని కూడా అలాగే నిషేధించవచ్చు. ఈ విషయంపై చర్చ కొరకు [[:en:Wikipedia:Sock puppet|ఇంగ్లీషు వికీపీడియా]] చూడండి. కొత్త అవతారాల పై విధించిన నిషేధాలెపుడు వివాదాస్పదంవివాదాస్పద అవుతూమవుతూ ఉంటాయి.
 
===అజ్ఞాత మరియు బహిరంగ ప్రాక్సీలు===
Line 64 ⟶ 55:
 
===అడ్డంకులు===
వికీపీడియాను మామూలుగా పనిచేయనీకుండా అడ్డంకులు సృష్టించే వారి ఐ.పి.అడ్రసులను, సభ్యనామాలనువాడుకరిపేరులను నిర్వాహకులు తమ విచక్షణను ఉపయోగించి నిరోధించవచ్చు. ఇతర సభ్యులు సంతకంతో సహా చేసిన వ్యాఖ్యలను మార్చడం, తప్పుదారి పట్టించే రచనలు ఉడ్డేశపూర్వకంగా చెయ్యడం, వేధించడం, మితిమీరిన వ్యక్తిగతంగా దాడులువ్యక్తిగతదాడులు ఈ అడ్డంకుల కోవలోకి వస్తాయి. నిరోధం విధించే ముందు సభ్యుని హెచ్చరించాలి. డైనమిక్ ఐపీ లకు ఈ నిరోధాలు 24 గంటల వ్యవధి ఉండాలి. స్థిర ఐపీలు, సభ్యనామాలకువాడుకరిపేర్లకు ముందుగా 24 గంటలతో మొదలుపెట్టి, ఆపై చేసే అతిక్రమణలకు వ్యవధిని పెంచుకుంటూ పోవాలి. ఒక సంవత్సరం కంటే ఎక్కువ కాలం నిరోధించడానికి, మధ్యవర్తిత్వ సంఘ నిర్ణయం అవసరం.
 
 
మరీ ఎక్కువగా అడ్డంకులు సృష్టించే కొత్త ఎకౌంట్లను నిర్వాహకులు అమ విచక్షణను ఉపయోగించి, ఎంత వ్యవధికైనా, శాశ్వతంగానైనా సరే నిరోధించవచ్చు. వికీపీడియా విధానాలను అతిక్రమించే ఉద్దేశంతో సృష్టించబడిన [[వికీపీడియా:Sock puppet|సాక్‌పపెట్లను]] శాస్వతంగా నిరోధించాలి. అయితే, చెదురుమదురుగా జరిగే అడ్డంకులు, మంచి రచనలు కూడా చేస్తూ ఉండే సభ్యులను నిరోధించరాదు.
 
మరీ ఎక్కువగా అడ్డంకులు సృష్టించే కొత్త ఎకౌంట్లను నిర్వాహకులు అమ విచక్షణను ఉపయోగించి, ఎంత వ్యవధికైనా, శాశ్వతంగానైనా సరే నిరోధించవచ్చు. వికీపీడియా విధానాలను అతిక్రమించే ఉద్దేశంతో సృష్టించబడిన [[వికీపీడియా:Sock puppet|సాక్‌పపెట్లను]] శాస్వతంగాశాశ్వతంగా నిరోధించాలి. అయితే, చెదురుమదురుగా జరిగే అడ్డంకులుఅడ్డంకుల కారణంగా, మంచి రచనలు కూడా చేస్తూ ఉండే సభ్యులను నిరోధించరాదు.
 
నిరోధించబడిన సభ్యుల కొత్త అవతారాలు కూడా అలాగే అడ్డంకులు సృష్టిస్తూ ఉంటే, లేదా వారి రచనల ధోరణి అడ్డంకులు సృష్టించే సూచనలను అందిస్తూ ఉంటే కూడా సదరు ఎకౌంట్లను నిరోధించవచ్చు. దీని కింద విధించిన నిరోధాలు వివాదాస్పదం కావచ్చు.
Line 85 ⟶ 74:
<blockquote>There is no need nor intention to be vindictive, but at the same time, we can not tolerate plagiarism. Let me say quite firmly that for me, the legal issues are important, but far far far more important are the moral issues. We want to be able, all of us, to point at Wikipedia and say: we made it ourselves, fair and square. Jimbo Wales 15:54, 28 December 2005 (UTC)[http://en.wikipedia.org/w/index.php?title=Wikipedia:Administrators%27_noticeboard/Incidents&diff=prev&oldid=33005781]</blockquote>-->
 
=== వాడుకరిపేర్లు===
=== సభ్యనామాలు===
''Main article: [[వికీపీడియా:సభ్యనామము]]''
 
మా సభ్యనామంవాడుకరిపేరు విధానం ప్రకారం, రెచ్చగొట్టే విధంగా ఉండేవి, కావాలని తికమకపెట్టేవి, ఇతరత్రా అనుచితమైనవి అయిన సభ్యనామాలకువాడుకరిపేర్లకు అనుమతి లేదు. కొన్ని పరిస్థితులలో అలాంటి సభ్యనామాలువాడుకరిపేర్లు కలిగిన ఖాతాలను నిరోధించవచ్చు.
 
ఇతర సభ్యనామాలనువాడుకరిపేర్లను పోలి ఉండేవిధంగా (ఇంపర్సనేటర్) ఎంచుకున్న సభ్యనామాలనువాడుకరిపేర్లను వెంటనే, నిరవధిక కాలానికి నిరోధించవచ్చు. సదరు సభ్యుల ఐపీఅడ్రసులు ఆటోబ్లాకులో ఉంచాలి. ఇతర సభ్యుల పేర్లను తమ సంతకంలో వాడే ఖాతాలు, ఐపీఅడ్రసులను ముందుగా హెచ్చరించి, తరువాత నిరోధించాలి.
 
నిరోధించేముందు ఆ ఖాతా చెడు తలంపులు కలిగిన ఇంపర్సనేటరని నిర్ధారించుకోండి; కొందరు చెడుతలంపేమీ లేకుండానే ఇతర సభ్యనామాలనువాడుకరిపేర్లను పోలి ఉండేవిధంగా తమ సభ్యనామాన్నివాడుకరిపేరును పెట్టుకోవచ్చు. వాళ్ళ రచనల్లో అలాంటి చెడు తలంపు కనిపించకపోతే, సభ్యనామాలవాడుకరిపేర్ల సామ్యం వలన కలిగే తికమక గురించి చెప్పి, దాన్ని మార్చుకునేలా వాళ్ళకు నచ్చచెప్పాలి.
== నిరోధం తొలగింపు అభ్యర్థన ==
నిరోధం తొలగింపు అభ్యర్థనలో భాగంగా, నిరోధంలో భాగం కాని వాడుకరులు నిరోధాన్ని గురించి చర్చించవచ్చు, నిరోధం విధించిన నిర్వాహకుణ్ణి తరచుగా పున:పరిశీలించమని కానీ, నిరోధాన్ని తొలగించమని కానీ, లేదా మరికొంత సమాచారాన్ని ఇవ్వమని అడగవచ్చు. నిరోధం తొలగింపు ఉద్దేశమే మూడవ పక్షం సమీక్ష కాబట్టి నిరోధించిన నిర్వాహకులు వారు నిరోధించిన వాడుకరుల నుంచి నిరోధం తొలగింపు అభ్యర్థనలను అడ్డుకోరాదు. అలానే సంప్రదాయానుసారం నిర్వాహకులు ఒకే నిరోధం గురించి ఒకటికి మించిన అభ్యర్థనలను పరిశీలించరు.