హ్రజ్డాన్ నది: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:ఆర్మేనియా నదులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
పంక్తి 1:
{{Infobox river
| name = హ్రజ్డాన్ నది
| image = Hrazdan river - panoramio.jpg
| image_caption = యెరెవాన్ లో నది
| source1_location = సెవాన్ సరస్సు
| mouth_location = ఆరాస్ నది
| subdivision_type1 = దేశం
| subdivision_name1 = [[ఆర్మేనియా]]
| length = {{convert|141|km|mi|abbr=on}}
| source1_elevation = {{convert|1904|m|ft|abbr=on}}
| mouth_elevation = {{convert|826|m|ft|abbr=on}}
| discharge1_avg = {{convert|17.9|m3/s|cuft/s|abbr=on}}
| basin_size = {{convert|2560|km2|sqmi|abbr=on}}
}}
 
'''హ్రజ్డాన్ నది''' (అర్మేనియన్:Հրազդան) [[ఆర్మేనియా|అర్మేనియాలో]] రెండవ అతిపెద్ద మరియు ఒక ప్రధానమైన నది. ఇది దేశ వాయువ్య భాగంలోని సెవన్ సరస్సు వద్ద ఉద్భవించింది, కొటాయ్క్ రాష్టృం, రాజధాని యెరెవాన్ ను ద్వారా ప్రవహిస్తుంది.<ref name="Brit">{{Cite web|url=http://www.britannica.com/place/Armenia#ref481291|title=Armenia|accessdate=1 November 2015|publisher=Encyclopædia Britannica}}</ref><ref name="Effluent">{{Cite web|url=http://ace.aua.am/monitoring-dissolved-oxygen-in-the-hrazdan-river/|title=Monitoring Dissolved Oxygen in the Hrazdan River|accessdate=18 November 2015|publisher=Acopian Centre for Environment}}</ref> అరరట్ మైదానాలలో [[టర్కీ]] సరిహద్దు వెంట అరాస్ నదిలో ఇది కలుస్తుంది. ఏ నదిపై ఎన్నో [[జలవిద్యుత్|జల విద్యుత్]] కేంద్రాలను నిర్మించారు. ఈ నదీ జలాలను ఎన్నో పంటలకు వాడుకుంటారు.<ref name="Resource">{{Cite web|url=http://www.fao.org/nr/water/aquastat/countries_regions/Profile_segments/ARM-WR_eng.stm|title=Armenia:Water resources|accessdate=18 November 2015|publisher=[[FAO]] Organization}}</ref>
 
"https://te.wikipedia.org/wiki/హ్రజ్డాన్_నది" నుండి వెలికితీశారు