హౌరా రాజధాని ఎక్స్‌ప్రెస్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ంం
పంక్తి 41:
| map_state =
}}
హౌరా రాజధాని ఎక్స్‌ప్రెస్ [[భారతీయ రైల్వేలు]] ,తూర్పు రైల్వే మండలం ద్వారా నిర్వహించబడుతున్న   ఒక ప్రతిష్టాత్మక రైలుసర్వీసు.ఇది [[పశ్చిమ బెంగాల్]] రాజధాని సమీపలోవున్న హౌరా రైల్వే స్టేషన్ నుండి భారత దేశ రాజధాని [[ఢిల్లీ]] లో గల [[న్యూఢిల్లీ రైల్వే స్టేషన్]] వరకు ప్రయాణిస్తుంది ప్రయాణీస్తుంది.
==చరిత్ర==
హౌరా రాజధాని ఎక్స్‌ప్రెస్ [[భారతీయ రైల్వేలు]], ప్రారంభించిన మొదటి రాజధాని ఎక్స్‌ప్రెస్.దీనిని 1969 మార్చి 1 న [[న్యూఢిల్లీ రైల్వే స్టేషన్]] లో ప్రారంభించారు.ఈ రైలు [[న్యూఢిల్లీ రైల్వే స్టేషన్]] లో సాయంత్రం 05గంటల 30నిమిషాలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 10గంటల 50నిమిషాలకు హౌరా రైల్వే స్టేషన్ చేరింది.తిరిగి [[హౌరా జంక్షన్ రైల్వే స్టేషను]] లో మరుసటి రోజు సాయంత్రం 05గంటలకు బయలుదేరి ముసటి రోజు ఉదయం 10గంటల 20నిమిషాలకు [[న్యూఢిల్లీ రైల్వే స్టేషన్]] చేరింది.ఈ రైలును మొదటగా వారానికి రెండుమార్లుప్రయాణీంచే విధంగా ప్రారంభించారు.హౌరా రాజధాని ఎక్స్‌ప్రెస్ ను ప్రారంభించిన తరువాత [[కోల్‌కాతా]],[[ఢిల్లీ]] ల మద్య ప్రయాణకాలం గణనీయంగా తగ్గింది.
==ప్రయాణ మార్గం==
*12301 నెంబరుతో ప్రయాణించు హౌరా రాజధాని ఎక్స్‌ప్రెస్ హౌరా లో సాయంత్రం 04గంటల 55నిమిషాలకు బయలుదేరి [[ధన్‌బాద్]],[[గయ]],ముఘల్ సరై,[[అలహాబాద్]],[[కాన్పూర్]] ల మీదుగా ప్రయాణిస్తూ మరుసటి రోజు ఉదయం 10గంటలకు [[న్యూఢిల్లీ రైల్వే స్టేషన్]] చేరుతుంది.ఈ రైలు ఆదివారం తప్ప మిగిలిని రొజుల్లో హౌరా నుండి బయలుదేరుతుంది.
*12302 నెంబరుతో ప్రయాణించు హౌరా రాజధాని ఎక్స్‌ప్రెస్ ఢిల్లీ రైల్వే స్టేషన్ లో 04గంటల 55నిమిషాలకు బయలుదేరి [[కాన్పూర్]],[[గయ]], [[ధన్‌బాద్]] ల మీదుగా ప్రయాణించి
మరుసటి రోజు ఉదయం 9గంటల 50నిమిషాలుకు [[హౌరా]] చేరుతుంది.ఇది శుక్రవారం తప్ప మిగతా అన్ని రోజుల్లోను ఈ మార్గంలోనే ప్రయాణిస్తుంది.
*12305 ప్రయాణించు హౌరా రాజధాని ఎక్స్‌ప్రెస్ హౌరా లో మధ్యాహ్నం 02గంటల 5నిమిషాలకు బయలుదేరి బర్ధమాన్,మధుపూర్,[[పాట్నా]],ముఘల్ సరై,[[అలహాబాద్]],[[కాన్పూర్]] ల మీదుగా ప్రయాణిస్తూ మరుసటి రోజు ఉదయం 10గంటలకు [[న్యూఢిల్లీ రైల్వే స్టేషన్]] చేరుతుంది.ఈ రైలు కేవలం ఆదివారం మాత్రమే ఈ మార్గంలో ప్రయాణిస్తుంది.
*12306 ప్రయాణించు హౌరా రాజధాని ఎక్స్‌ప్రెస్ సాయంత్రం 4గణ్టల 55నిమిషాలకు బయలుదేరి [[కాన్పూర్]],[[పాట్నా]],మధుపూర్ లమీదుగా ప్రయాణిస్తూ మరుసటి రోజు మధ్యాహ్నం 12గంటల 15నిమిషాలకు [[హౌరా]] చేరుతుంది.
==కోచ్ల కూర్పు==
*హౌరా రాజధాని ఎక్స్‌ప్రెస్ 12301/02 (వయా [[గయ]]) లో మొత్తం 10 మూడవ తరగతి ఎ.సి భోజీలు,5 రెండవ తరగతి ఎ.సి భోగీలు,2 మొదటి తరగతి ఎ.సి భోగీలు,1 పాంట్రీ కార్,2 జనరేటర్ భొగీల తో కలిపి మొత్తం 20 భొగీలుంటాయి.
Line 154 ⟶ 160:
|-bgcolor=#green
|1
|HWH
|[[హౌరా జంక్షన్ రైల్వే స్టేషను]]
|16:55
|
|ప్రారంభం
|
Line 164 ⟶ 170:
|-bgcolor=#violet
|2
|ASN
|ఆసన్సోల్ జంక్షన్
|19:01
Line 174 ⟶ 180:
|-bgcolor=#green
|3
|DHN
|[[ధన్‌బాద్]]
|19:55
Line 183 ⟶ 189:
|-
|-bgcolor=#violet
|-
|4
|PNME
|పరస్నాథ్
|20:37
Line 194 ⟶ 200:
|-bgcolor=#green
|5
|GAYA
|
|[[గయ]]
|22:34
Line 204 ⟶ 210:
|-bgcolor=#violet
|6
|MGS
|ముఘల్ సరై
|00:45
Line 214 ⟶ 220:
|-bgcolor=#green
|7
|ALD
|అలహాబాద్ జంక్షన్ రైల్వే స్టేషను
|02:43
Line 224 ⟶ 230:
|-bgcolor=#violet
|8
|CNB
|కాన్పూర్ సెంట్రల్
|04:45
Line 234 ⟶ 240:
|-bgcolor=#green
|9
|NDLS
|
|[[న్యూఢిల్లీ రైల్వే స్టేషన్]]
|10:00
Line 242 ⟶ 248:
|2
|}
:::{| border="0" cellpadding="4" cellspacing="2"
12305 హౌరా రాజధాని ఎక్స్‌ప్రెస్ (పాట్నా మీదుగా)
|- bgcolor=#cccccc
Line 253 ⟶ 260:
!రోజు
|-
|-bgcolor=#pinkblue
|1
|HWH
|[[హౌరా జంక్షన్ రైల్వే స్టేషను]]
|
|ప్రారంభం
|14:05
|
|0.0
|1
|-
|-bgcolor=#violet
|2
|BWN
|బర్ధమాన్ జంక్షన్
|15:06
|15:08
|2ని
|94.5
|1
|-
|-bgcolor=#blue
|3
|MDP
|మధుపూర్ జంక్షన్
|17:11
|17:15
|4ని
|282.0
|1
|-
|-bgcolor=#violet
|4
|JSME
|జేస్దిహ్ జంక్షన్
|17:40
|17:44
|4ని
|311.0
|1
|-
|-bgcolor=#blue
|5
|PNBE
|[[పాట్నా]]
|21:00
|21:10
|10ని
|531.6
|1
|-
|-bgcolor=#violet
|6
|MGS
|ముఘల్ సరై
|00:42
|00:52
|10ని
|743.1
|2
|-
|-bgcolor=#green
|7
|ALD
|[[అలహాబాద్ జంక్షన్ రైల్వే స్టేషను]]
|02:43
|02:46
|3ని
|895.7
|2
|-
|-bgcolor=#violet
|8
|CNB
|కాన్పూర్ సెంట్రల్
|04:45
|04:53
|8ని
|1090.2
|2
|-
|-bgcolor=#green
|9
|NDLS
|[[న్యూఢిల్లీ రైల్వే స్టేషన్]]
|10:00
|గమ్యం
|
|1530.3
|2
|}
==ట్రాక్షన్==
హౌరా రాజధాని ఎక్స్‌ప్రెస్ కు మొదటగా WDM-4 డీజిల్ లోకోమోటివ్ను ఉపయోగించేరవారు.ఈ డీజిల్ లోకోమొటివ్ సహాయంతో రైలు 115కిలో మీటర్ల అత్యధిక వేగాన్ని అందుకునేది.1971 లో హౌరా రాజధాని ఎక్స్‌ప్రెస్ యొక్క గరిష్ట వేగపరిమితిని 120కిలో మీటర్ల నుండి 130కిలో మీటర్ల కు పెంచారు.దానివల్ల హౌరా రాజధాని ఎక్స్‌ప్రెస్ యొక్క ప్రయాణ సమయంమరింత తగ్గింది.1976 నాటికి హౌరా-ఢిల్లీ రైలుమార్గం పూర్తిస్థాయిలో విధ్యుతీకరింపబడినప్పటికీ WDM-4 డీజిల్ లోకోమోటివ్ను ఉపయోగించారు.నాడు WDM-4 డీజిల్ లోకోమోటివ్లు అత్య్ధిక వేగంతో ప్రయాణించేలా రూపొందించడం వల్ల WDM-4 ను ఉపయోఅగించారు.తరువాతి కాలంలో WAP-1,WAP-2 లోకోమోటివలను ఉపయోగించారు.
ప్రస్తుతం హౌరా రాజధాని ఎక్స్‌ప్రెస్ కు హౌరా లోకోషెడ్ ఆధారిత WAP-7 లోకోమోటివ్ను ఉపయోగిస్తున్నారు,
==ఇవి కూడా చూడండి==
*[[చెన్నై రాజధాని ఎక్స్‌ప్రెస్]]
 
*[[ముంబై రాజధాని ఎక్స్‌ప్రెస్]]
*[[సికింద్రాబాద్ రాజధాని ఎక్స్‌ప్రెస్]]
*[[బెంగళూరు రాజధాని ఎక్స్‌ప్రెస్]]
*[[తిరువనంతపురం రాజధాని ఎక్స్‌ప్రెస్]]
==మూలాలు==
{{Reflist}}
==బయటి లింకులు==
https://indiarailinfo.com/train/-train-new-delhi-howrah-rajdhani-express-via-patna-12306/1319/664/1
{{Railway lines in Eastern India}}
 
 
[[వర్గం:భారతీయ రైల్వేలు]]
[[వర్గం:ఢిల్లీ రైలు రవాణా]]
[[వర్గం:ఉత్తర ప్రదేశ్ రైలు రవాణా]]
[[వర్గం:జార్ఖండ్ రైలు రవాణా]]
[[వర్గం:బీహార్ రైలు రవాణా]]
[[వర్గం:పశ్చిమ బెంగాల్ రైలు రవాణా]]