"కర్ణాటక రాజులు" కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
*శ్రీరంగ III 1642-1646
 
[[విజయనగరవిజయనగరం]] సామ్రాజ్యానికి భారతదేశ చరిత్రలో విశేష స్థానమున్నది. భారతావనియెల్లా తురుష్కుల దండయాత్రలకు ఎరయై సనాతన ధర్మము, సంస్కృతి, వేషభాషలు, ఆచారములు కనుమరుగై పోవు స్థితిలో హిందూమత సంరక్షణకు నడుముగట్టి నాలుగు శతాబ్దములు నిర్విరామముగా స్వరక్షణకై పోరాటములు సల్పి చాలావరకు కృతకృత్యులయిన దేశాభిమానుల చరిత్ర విజయనగర ఇతిహాసము.
*పలు చరిత్రకారుల అభిప్రాయాల మేరకు [[కాకతీయ]] రాజ్యములో ధాన్యాగార అధ్యక్షులుగా ఉన్న హరిహర రాయ, బుక్కరాయలు కాకతియ రాజ్య పతనానంతరం కర్నాటకలోని హంపి వెల్లి అక్కడ విజయ నగర సామ్రాజ్యమును స్థాపించి 4 దశాబ్దాల పాటు దక్షిణ భారతదేశమును పాలించి కీర్తి ప్రతిష్ఠలు పొందారు.
12,445

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2392444" నుండి వెలికితీశారు