విశ్వబ్రాహ్మణ: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 158:
విశ్వబ్రాహ్మణులు పంచ వృత్తులతో పాటు [[పౌరోహిత్యం]] కూడా చేస్తారు.ఇది వారి కుల వృత్తులలో భాగం.
 
==[[ఉప]] కులాలుఉపకులాలు/ఆశ్రితకులాలు==
'''1. రుంజలు:-'''
తెలుగు కులాలలోని కొన్ని కులాలను ఆశ్రిత (కులాలు) జాతులు ఉన్నాయి. వీటినే పరిశోధకులు, జానపదవృత్తి గాయకులు అని వ్యవహరిస్తుంటారు. అలాంటి వారిలో రుంజలు కూడా ఉన్నారు. విశ్వ బ్రాహ్మణుల గోత్రాలను, వంశానామాలను పొగడి విశ్వకర్మ పురాణం చెప్పేవారే రుంజలు.
"https://te.wikipedia.org/wiki/విశ్వబ్రాహ్మణ" నుండి వెలికితీశారు