హైదరాబాదులో ప్రదేశాలు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 241:
[[File:SRnagar umeshchandra.jpg|right|thumb|150px|ఎస్.ఆర్.నగర్]]
 
==[[ సోమాజీగూడ]] ==
[[సోమాజీగూడ, హైదరాబాదు|సోమాజీగూడ]] హైదరాబాదులోని ఒక ప్రాంతం. సోమాజీ అనే నిజాం కాలం రెవెన్యూ విభాగం ఉద్యోగి హైదరాబాద్ ప్రాంతపు గూడెంలో నివసించేవాడు…ఆయన పేరుతో ఆ గూడెం కాస్తా సోమాజిగుడాగా మారింది. ముఖ్యమంత్రి నివాసం ఉండే చోటు. కీర్తిలాల్ జ్యువెలర్స్, [[పుల్లారెడ్డి]] నేతి మిఠాయిల దుకాణము, యశోద ఆసుపత్రి, [[నిజాం వైద్య విజ్ఞాన సంస్థ]] (NIMS) ఇక్కడ ఉన్నాయి.
 
== ఎర్రగడ్డ ==