సోమాజీగూడ, హైదరాబాదు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
పంక్తి 60:
| footnotes =
}}
 
'''సోమాజీగూడ''' [[తెలంగాణ రాష్ట్రం|తెలంగాణ రాష్ట్ర]] [[రాజధాని]] [[హైదరాబాదు]]లోని ఒక ప్రాంతం. [[నిజాం]] కాలంలోని రెవెన్యూ విభాగపు ఉద్యోగైన సోమాజీ అనే వ్యక్తి ఈ ప్రాంతంలో నివసించడంవల్ల, ఈ ప్రాంతానికి సోమాజీగూడ అనే పేరు వచ్చింది.<ref name="A History behind Street Names of Hyderabad & Secunderabad">{{cite web|last1=Know Ap|title=A History behind Street Names of Hyderabad & Secunderabad|url=http://knowap.com/index.php?option=com_content&view=article&id=54:a-history-behind-street-names-of-hyderabad-a-secunderabad&catid=14:cover-features&Itemid=69|website=www.knowap.com|publisher=D Ramachandram|accessdate=18 June 2018}}</ref> [[గవర్నరు]] యొక్క అధికారిక నివాసంమైన రాజ్ భవన్ సోమాజిగూడలోనే ఉంది. [[బేగంపేట]], [[పంజగుట్ట]] మరియు [[ఖైరతాబాదు]] లకు సమీపంలో ఉన్న కారణంగా సోమాజిగూడ ప్రాముఖ్యత వచ్చింది.
 
== పరిసర ప్రాంతాలు ==
సోమాజిగూడ, రాజ్ భవన్ రోడ్డు శివారు ప్రాంతంలో ఉంది. ప్రశాంతమైన నివాసప్రాంతంగా ఉంటే సోమాజీగూడా, ప్రస్తుతం హైదరాబాదులోని ఆధునిక వ్యాపార కేంద్రాలలో ఒకటిగా రూపాంతరం చెందింది. ఇక్కడ నగల దుకాణాలు, ఆటోమొబైల్ మరియు బ్యాంకింగ్ సంస్థలు తమ వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి.
 
{{colbegin}}
* రాజ్ భవన్ రోడ్
* జఫర్ అలీ బాగ్
Line 76 ⟶ 72:
* బిఎస్ మఖ్టా
* ఎంఎస్ మఖ్టా
{{colend}}
 
[[File:Raj Bhavan Rd Hyd.jpg|200px|thumb|right|రాజ్ భవన్ రోడ్]]
[[File:Modern Hyderbad.jpg|200px|thumb|right|రాజ్ భవన్ రోడ్, సోమాజీగూడ]]
 
== ప్రభుత్వ కార్యాలయాలు ==
* అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా
Line 89 ⟶ 80:
* ఆంధ్రప్రదేశ్ మిల్క్ డెవలెప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్
* నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అమెచ్యూర్ రేడియో (HAM)
 
== ఆసుపత్రులు ==
* యశోదా ఆసుపత్రి
Line 97 ⟶ 87:
* విజయ డయోగ్నస్టిక్స్
* జోయి ఆసుపత్రి
==చిత్రమాలిక==
 
<gallery mode="packed" heights="200px">
[[File:Raj Bhavan Rd Hyd.jpg|200px|thumb|right|రాజ్ భవన్ రోడ్]]
[[File:Modern Hyderbad.jpg|200px|thumb|right|రాజ్ భవన్ రోడ్, సోమాజీగూడ]]
</gallery>
== మూలాలు ==
{{మూలాలజాబితా}}
 
== ఇతర లంకెలు ==
{{commons category}}