ఆంధ్రా బ్యాంకు: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
కొన్ని అక్షర దోషాలు
ట్యాగు: 2017 source edit
పంక్తి 11:
}}
[[File:Andhra bank.svg|కుడి|thumb|250px]]
భారత దేశపు వాణిజ్య బ్యాంకులలో '''[[ఆంధ్రా బ్యాంకు]]''' ఒకటి. ఈ బ్యాంకును [[1923]], [[నవంబరు 20]] న ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధుదుయోధుడు, మేధావి, బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన [[భోగరాజు పట్టాభి సీతారామయ్య]] [[మచిలీపట్నం]]లో స్థాపించాడు. [[1980]]లో ఈ బ్యాంకు జాతీయం చేయబదిందిచేశారు. [[1981]]లో [[క్రెడిట్ కార్డు]] లను జారీ చేయుటం ద్వారా భారత దేశానికి క్రెడిట్ కార్దుకార్డు వ్యవస్థను ఈ [[బ్యాంకు]] పరిచయం చేసింది. [[2003]] నాటికి నూరు శాతం కంప్యూటరీకరణ సాధించింది. [[2007]]లో బయోమెట్రిక్ ఏటిఎంలను భారతదేశానికి పరిచయం చేసింది. [[2007]] [[సెప్టెంబర్]] నాటికి ఈ బ్యాంకు 1,289 (గ్రామీణ-396, Semi-urban-376, పట్టణ-338, మెట్రో-179) బ్రాంచీలతో 99 ఎక్స్‌టెన్షన్ శాఖలతో, 37 శాటిలైట్ ఆఫీసులతో, 505 ఏటిఎంలతో, 22 రాష్ట్రాలలో, రెండు కేంద్ర పాలిత ప్రాంతాలలో విస్తరించి ఉంది. పెట్టుబడులను రాబట్టటంలో ఈ బ్యాంకు [[ఆసియా]]లోనే ప్రథమ స్థానంలో ఉంది. భారతదేశం మొత్తంలో ఈ బ్యాంకుకు 1,30,000 షేర్‌హోల్డర్స్, 1.372 కోట్ల ఖాతాదారులు ఉన్నారు. ప్రారంభం నుండి నేటి వరకు మొత్తం ఋణాలలోకనీసం 50 శాతానికి తగ్గకుండా ఋణాలను గ్రామీణ భారతానికే అందిస్తున్నబ్యాంక్ ఇది. [[దేశం]]<nowiki/>లో బ్యాంకుల జాతీయం చేసిన తర్వాత క్రమబద్దంగా నడుస్తున్న జాతీయ బ్యాంకులలో ఇది ప్రధానమైనది. ఆంధ్రుల అభిమాన బ్యాంక్ [[ఆంధ్రా బ్యాంక్]].
 
== వనరులు ==
"https://te.wikipedia.org/wiki/ఆంధ్రా_బ్యాంకు" నుండి వెలికితీశారు