జూన్ 19: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 6:
* [[1829]]: [[లండను]] [[పోలీసులు|పోలీసు]] లకు, జీతం, యూనిఫాం లను అనుమతిస్తూ చేసిన 'ద మెట్రోపాలిటన్ పోలీసు చట్టం' [[బ్రిటిషు]] రాజు అనుమతి పొందింది.
* [[2009]]: 32 సంవత్సరముల అనంతరం [[భారత దేశము|భారతదేశపు]] [[ద్రవ్యోల్బణం]] ఋణాత్మకం (సున్నా కంటే తక్కువ) గా నమోదైనది.
* [[1953]]: [[అమెరికా]] కు చెందిన [[:en:Atomic energy|అణుశక్తి]] రహస్యాలను [[రష్యా|సోవియట్ రష్యా]] కు చేరవేసిన 'జూలియస్', 'ఎథెల్ రోసెన్ బెర్గ్' అనే ఇద్దరిని [[న్యూయార్క్]] నగరంలో శిక్షించారు.
* [[1964]]: [[అమెరికా సెనేట్]] [[సివిల్ రైట్స్ చట్టం]] [[1964]] ను ఆమోదించింది.
* [[1989]]: [[:en:Engalaguppe Seetharamiah Venkataramiah|ఇ.ఎస్. వెంకట రామయ్య ]][[సుప్రీంకోర్టు]] [[:en:Chief Justice of India|ప్రధాన న్యాయమూర్తి]] గా ప్రమాణస్వీకారం (1989 జూన్ 19 నుంచి 1989 డిసెంబరు 18 వరకు).
"https://te.wikipedia.org/wiki/జూన్_19" నుండి వెలికితీశారు