"మహానటి (2018 సినిమా)" కూర్పుల మధ్య తేడాలు

చి
సవరణ సారాంశం లేదు
చి
| language = [[తెలుగు భాష|తెలుగు]]<br />[[తమిళం]]
}}
[[తెలుగు సినిమా|తెలుగులో]] '''మహానటి'''గా, [[తమిళ సినిమా|తమిళంలో]] ''నడిగైయర్ తిలగం'' గా తెరకెక్కిన ఒకప్పటి దక్షిణ భారత సినీనటి [[సావిత్రి (నటి)|సావిత్రి]] జీవిత కథ మహానటి [[సినిమా]]. ఈ సినిమాకు దర్శకుడు [[నాగ్ అశ్విన్]], నిర్మాతలు - [[అశ్వనీ దత్|సి. అశ్వినీదత్]], స్వప్నా దత్తా, మరియు ప్రియాంకా దత్తా. ఈ సినిమా [[వైజయంతి మూవీస్]] మరియు స్వప్న సినెమా బ్యానర్స్ కింద విడుదలయింది. ఈ సినిమాలో సావిత్రి పాత్రలో [[కీర్తీ సురేష్]] నటించగా, [[దుల్కర్ సల్మాన్]], [[సమంత|సమంత అక్కినేని]], [[విజయ్ దేవరకొండ]], [[రాజేంద్ర ప్రసాద్ (నటుడు)|రాజేంద్ర ప్రసాద్]] మరియు [[భానుప్రియ]] ముఖ్య పాత్రల్లో కనిపిస్తారు. [[మిక్కీ జె. మేయర్|మిక్కి జె మెయెర్]] చిత్రానికి సంగీతం అందించారు. సినిమా నిర్మాణం మే 2017 లో మొదలై 9 మే 2018న సినిమా విడుదల అయింది.
==నేపధ్యము==
ఈ చిత్రం మహానటి [[సావిత్రి]] జీవిత కథ ఆధారంగా తెరకెక్కింది. [[వైజయంతి మూవీస్]], స్వప్న సినిమాస్ సంయుక్తంగా ప్రియాంకా దత్ నిర్మిస్తున్న ఈ [[సినిమా]] 2017 మేలో చిత్రీకరణ ప్రారంభించుకుంది. 2018 మే 9న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయాలని నిర్ణయించారు.<ref>{{Cite web|url=https://www.indiatoday.in/movies/regional-cinema/story/samantha-akkineni-wraps-up-mahanati-will-go-on-a-vacation-with-naga-chaitanya-1193547-2018-03-20|title=Samantha Akkineni wraps up Mahanati, all set to holiday with hubby Naga Chaitanya|last=|first=|date=20 March 2018|website=India Today|language=en|archive-url=|archive-date=|dead-url=|access-date=22 March 2018}}</ref>
==కథ==
==తారాగణం==
*[[సావిత్రి (నటి)|సావిత్రి]] గా [[కీర్తీ సురేష్]]
*[[జెమినీ గణేశన్]] గా [[దుల్కర్ సల్మాన్]]
*[[ఎస్.వి._రంగారావు]] గా [[మోహన్ బాబు]]
*విజయ్ యాంటొనిగా [[విజయ్ దేవరకొండ]]
*మధురవాణిగా [[సమంత ]]
*[[కె.వి.రెడ్డి]]<nowiki/>గా [[జాగర్లమూడి రాధాకృష్ణ]]
*దుర్గమాంభగా [[భానుప్రియ]]
*[[సావిత్రి (నటి)|సావిత్రి]] తల్లి సుభద్రమ్మగా[[ దివ్యవాణి]]
*[[మధురవాణి తల్లిగా తులసి ]]
*[[తనికెళ్ల భరణి ]]
*కెమేరామేన్‌గా [[నరేష్ ]]
 
==సాంకేతికవర్గం==
507

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2393975" నుండి వెలికితీశారు