చందాల కేశవదాసు: కూర్పుల మధ్య తేడాలు

చి replacing dead dlilinks to archive.org links
పంక్తి 42:
 
== బాల్యం, విద్యాభ్యాసం ==
కేశవదాసు [[ఖమ్మం జిల్లా]] [[కూసుమంచి]] మండలంలోని [[జక్కేపల్లి]] లో 1876 [[జూన్ 20వ20]]వ తేదీన చందాల లక్ష్మీనారాయణ, పాపమ్మ దంపతులకు జన్మించాడు.<ref>[http://www.namasthetelangaana.com/News/Article.asp?category=10&subCategory=9&ContentId=11313 మన వెండి వెలుగులు - నమస్తే తెలంగాణా]</ref> <ref name="పరబ్రహ్మ! పరమేశ్వర!! గీతకర్త">{{cite web|last1=తెలంగాణ మ్యాగజైన్|title=పరబ్రహ్మ! పరమేశ్వర!! గీతకర్త|url=http://magazine.telangana.gov.in/%E0%B0%AA%E0%B0%B0%E0%B0%AC%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B9%E0%B1%8D%E0%B0%AE-%E0%B0%AA%E0%B0%B0%E0%B0%AE%E0%B1%87%E0%B0%B6%E0%B1%8D%E0%B0%B5%E0%B0%B0-%E0%B0%97%E0%B1%80%E0%B0%A4%E0%B0%95%E0%B0%B0/|website=magazine.telangana.gov.in|accessdate=20 June 2017}}</ref> అన్న వెంకటరమణయోగి నిర్వహణలోని వీధిబడిలోనే కేశవదాసు విద్యనభ్యసించాడు. ఛందస్సు, అవధానాధి ప్రక్రియలు నేర్చుకున్నాడు.విద్యాభ్యాసానంతరం తను చదువుకున్న వీధి బడి నడుపుతూ అవధానాది ప్రక్రియలలో నేర్పు సాధించాడు.
 
== కళారంగంలో ప్రవేశం ==
"https://te.wikipedia.org/wiki/చందాల_కేశవదాసు" నుండి వెలికితీశారు