"ఫ్రెంచి భాష" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
 
ఫ్రెంచి భాష 29 దేశాలలో [[అధికార భాష]]. అంతే కాక, ఈ భాష [[ఐక్య రాజ్య సమితి]]లోని అంగాలకు అధికార భాష. [[ఐరోపా సమాఖ్య]] లెక్కల ప్రకారం 27 సభ్యదేశాలలో 12.9 కోట్ల మంది (26%) ఈ భాష మాట్లాడుతుండగా, వీరిలో 5.9 కోట్ల మందికి (12%) ఇది మాతృభాష కాగా మిగిలిన 7 కోట్ల మందికి (14%) ఇది రెండవ భాష - తద్వారా ఫ్రెంచి భాష ఐరోపా సమాఖ్యలో ఎక్కువగా మాట్లాడబడు భాషలలో [[ఆంగ్ల భాష]], [[జర్మన్ భాష]]ల తర్వాత మూడవ స్థానంలో ఉంది.
 
== నాటక రచయితలు ==
# [[అయనెస్కో యూజీన్]]
 
[[వర్గం:భాష]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2394267" నుండి వెలికితీశారు