2007: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 81:
* [[సెప్టెంబర్ 4]]: [[వై.రుక్మిణి]], తెలుగు, తమిళ మరియు హిందీ నటి.
* [[సెప్టెంబర్ 28]]: [[పీసపాటి నరసింహమూర్తి]], ప్రముఖ రంగస్థల నటుడు. (జ.1920)
* [[సెప్టెంబర్ 29]]: [[కట్సుకో సరుహషి]] జపాన్ దేశానికి చెందిన భూరసాయన శాస్త్రవేత్త. (జ.1920)
* [[అక్టోబరు 23]]: [[పి.యశోదారెడ్డి]], ప్రముఖ రచయిత్రి, తెలుగు అధ్యాపకురాలు. (జ.1929)
* [[అక్టోబరు 23]]: [[ఉత్పల సత్యనారాయణాచార్య]], ప్రముఖ తెలుగు కవి, రచయిత, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత. (జ.1927)
"https://te.wikipedia.org/wiki/2007" నుండి వెలికితీశారు