అరబ్కిర్ జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 43:
|website =
}}
 
అరబ్కిర్, [[ఆర్మేనియా]] దేశ రాజధానయిన యెరెవన్ లో ఉన్నటువంటి 12 జిల్లాలలో ఒకటి. ఇది నగరానికి ఉత్తరాదిన ఉంటుంది. అరబ్కిర్ కు సరిహద్దులుగా వాయువ్యాన దవ్తాషెన్ జిల్లా, పడమటన అజప్యాంక్ జిల్లా, దక్షిణాన కెంట్రాన్ జిల్లా, తూర్పున [[కనాకర్-జేత్యున్ జిల్లా|కనాకర్-జేత్యున్]] జిల్లాలు ఉన్నవి.హ్రజ్డాన్ నది ఈ జిల్లాకు ఉత్తర మరియు పడమట దిశలలో ప్రవహిస్తుంది. అరబ్కిర్ తన సరిహద్దులను కొటాయ్క్ రాష్టంలోని  కనకెరవన్ తో కూడా పంచుకుంటుంది. <ref>[https://www.yerevan.am/am/districts/arabkir/ Arabkir at Yerevan.am]</ref>
 
"https://te.wikipedia.org/wiki/అరబ్కిర్_జిల్లా" నుండి వెలికితీశారు