1987: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 36:
* [[ఆగష్టు 23]]: [[కందిబండ రంగారావు]], నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా తీవ్రమైన పోరాటం చేసిన స్వాతంత్ర్య సమరయోధుడు (జ.1907)
* [[సెప్టెంబరు 3]]: [[రమేష్ నాయుడు]], సుప్రసిద్ద తెలుగు సినీ సంగీత దర్శకుడు. (జ.1933)
* [[సెప్టెంబర్ 11]]: [[మహాదేవి వర్మ]], ప్రముఖ భారతీయ రచయిత్రి (జ.1907).
* [[సెప్టెంబరు 16]]: [[దొడ్డపనేని ఇందిర]], ప్రముఖ రాజకీయవేత్త మరియు మంత్రివర్యులు. (జ.1937)
* [[అక్టోబర్ 21]]: [[విద్వాన్ విశ్వం]], వారపత్రిక "ఆంధ్రప్రభ" నడిపించిన సంపాదకుడు విశ్వం. (జ.1897)
* [[అక్టోబర్ 27]]: [[విజయ్ మర్చంట్]], [[భారత క్రికెట్ జట్టు]] మాజీ క్రీడాకారుడు (జ.1911).
* [[నవంబర్ 5]]: [[దాశరథి కృష్ణమాచార్య]], [[తెలంగాణ]] ప్రజల కన్నీళ్లను 'అగ్నిధార'గా మలిచి నిజాం పాలన మీదికి ఎక్కుపెట్టిన మహాకవి. (జ.1925)
* [[డిసెంబర్ 23]]: [[ఈమని శంకరశాస్త్రి]], ప్రసిద్ధ వైణికుడు. (జ.1922)
"https://te.wikipedia.org/wiki/1987" నుండి వెలికితీశారు