కె. వి. కృష్ణకుమారి: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 84:
# 1997 లొ భరతముని పురస్కారం భరత ముని ఆర్ట్స్ అకాడమి (మదనపల్లి) వారి చే
# 1998 లో నెహ్రు నికేతన్ ఎడ్యుకేషనల్ సొసైటీ (తెనాలి) వారి చే తెనాలి నూరేళ్ళ రంగస్థలి గ్రంధావిష్కరణ సందర్బముగా సత్కారం
# 1999 లో భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి నుండి అఖండ దివ్యాశీస్సులతో బాటు పసిడి దండ బహుకరణ స్వామి తో ప్రత్యక్షముగా 45 నిమిషాలు సంభాషించే అరుదైన అదృష్టం
# 2000 నవంబర్ లో భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్యాశీస్సులతో “భద్రాకళ్యాణం” ప్రభంధ గ్రంధ రచనకు శ్రీకారం (నాలుగు సంవత్సరాల వ్యవధిలో 2005 సంవత్సరం నాటికి 14 వ ముద్రణకు నోచుకోవటం స్వామి దివ్యానుగ్రహ ఫలితమే)
# 2005లో శ్రీ దివాకర్ల వెంకటావధాని అవార్డు పురస్కారం
# 2000 డిసెంబర్ లో స్వరలయ వేదిక (తెనాలి) వారి వార్షికోత్సవం సందర్భముగా ఘన సత్కారం
# 2005లో అక్కినేని అవార్డు పురస్కారం
# 2001 ఆగస్ట్ లో ప్రతిష్టాత్మక మథర్ ధేరిస్సా సాహితీవైద్య – సేవా పరంగా మిలీనియం సేవా పురస్కారం ప్రధానo (హెల్త్ కేర్ ఇంటర్ నేషనల్ వారి సహకారముతో )
# 2007 శ్రీ విజయ దుర్గా విశిష్ట మహిళా పురస్కారం శ్రీ విజయ దుర్గా పీటము వారి నుండి
# 2001 ఆగస్ట్ లో ప్రతిష్టాత్మక విద్యాసంస్థ దుర్గి (కృష్ణా జిల్లా) సిల్వర్ జుబ్లీ సెలబ్రెషన్స్ సందర్బముగా సన్మానం
# విశిష్ట రచయిత్రిగా సర్వధారి పురస్కారం వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి గారి చేతులమీదుగా
# 2003 ఫిబ్రవరి లో నంది అవార్డ్స్ జ్యూరీ సభ్యురాలిగా ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడుచే సన్మానం
# 2013లో సి .నారాయణరెడ్డి గారి నుండి సాహితీ సేవలకు సుశీల నారాయణరెడ్డి పురస్కారం
# 2003 మార్చ్ లో ఆంధ్ర ప్రదేశ్ నాన్ గెజిటెడ్ మహిళా సంస్థల తరపున సత్కారం
# 2004 జూలై లో ప్రతిష్టాత్మక “దుర్గాబాయి దేశ్ ముఖ్” అవార్డు శ్రీమతి వి.ఎస్. రమాదేవి (మాజీగవర్నర్ కర్ణాటక)నుండి స్వీకారం
# 2004 సెప్టెంబర్ లో టి. ఎస్.ఆర్. అవార్డు రవీంద్ర భారతిలో ప్రదానం
# 2005 జనవరి లో శ్రీ సత్య సాయి సమాజ సేవా కేంద్రం తెనాలి వారి చే సత్కారం
# 2005 జనవరి లో ప్రతిభావంతురాలైన పూర్వ విద్యార్ధినిగా తెనాలి ఏ.ఎస్.ఆర్. కాలేజ్ నిర్వాహకుల చే ఫౌండర్స్ డే సందర్బముగా సత్కారం
# 2005 జూన్ లో శ్రీ సత్యసాయి సంస్థ విశాఖపట్నం శ్రీకాకుళం ఆధ్యాత్మిక ప్రసంగాలకై ఆహ్వానం, సత్కారం.
# 2005 జూన్ లో “భీమరధ శాంతి “ఉత్సవం సందర్బముగా విశాఖపట్నం (గాజు వాక) వారి చే ఆహ్వానం, సత్కారం
# 2005జూన్ లో “భారత మహిళా శక్తి” ఆవిర్భావ సందర్బముగా ఆహ్వానం శ్రీమతి హరిప్రియారంగరాజన్ శ్రీ జయ ప్రకాష్ నారాయణ్ (లోక్ సత్తా) చే పురస్కార ప్రదానం
# 2005 ఆగస్ట్ లో ప్రతిష్టాత్మకమైన “శ్రీ దివాకర్ల వెంకటావధాని అవార్డు” శ్రీ త్యాగ రాయ గాన సభలో శ్రీ దివాకర్ల జన్మదిన సందర్బముగా బహుకరణ
# 2005 సెప్టెంబర్ డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు 82 వ జన్మదిన సందర్భంగా డాక్టర్ అక్కినేనిచే “అక్కినేని అవార్డు” బహుకరణ
# 2006 ఏప్రిల్ ఆస్ట్రేలియా ( సిడ్నీ )లో నిర్వహించబడిన ఉగాది ఉత్సవాలలో ముఖ్య అతిథి గా ఆహ్వానం,పురస్కార ప్రధానం
# 2007 జనవరి 19 -శ్రీ విజయ దుర్గా పీటం( వెదురుపాక) పీటాధిపతుల వారిచే “శ్రీ విజయ దుర్గా విశిష్ట మహిళా పురస్కారం”
# 2007 మార్చ్ 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్బముగా తెలుగు మహిళా విభాగం వారి చే శ్రీ నారా చంద్రబాబునాయుడు ఆధ్వర్యములో ఎన్. టి .ఆర్ .ట్రస్ట్ భవన్ లో “విశిష్ట మహిళా” పురస్కారం
# 2007 మార్చ్ 10 అంతర్జాతీయ మహిళా సంవత్సరం సందర్బముగా”జియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా “మహిళా విభాగంవారిచే పురస్కార ప్రధానం
# 2007 మార్చ్ 20 “భారతీయ సంస్కృతి పరిరక్షణ” సమాఖ్య వారిచే జి. నారాయణమ్మ ఇంజనీరింగ్ కాలేజీ ఆడిటోరియం లో సర్వ జిత్ నామ సంవత్సర ఉగాది పురస్కారం
# 2007 జూలై 28 “అబినందన” సాంస్కృతిక సేవా సంస్థల వారి చే శ్రీ త్యాగరాయ గాన సభ (హైదరాబాద్ )లో ఉగాది విశిష్ట మహిళా పురస్కార ప్రధానం
# 2007 జూలై 22 “చేతన” పత్రిక ప్రధమ వార్షికోత్సవం సందర్భముగా పొట్టి శ్రీ రాములు తెలుగు యూనివర్సిటీ ఆడిటోరియం లో సాహితీసేవలకు విశిష్ట గౌరవ సత్కారం
# 2007 సెప్టెంబర్ 20- రచనా రంగములో 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భములో డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు గారి చే “సాహితీ స్వర్ణోత్సవ పురస్కారం “
# 2008 ఏప్రిల్ 7 – ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం వారిచే ముఖ్య మంత్రి వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి చేతుల మీదుగా విశిష్ట రచయిత్రి గా సర్వధారి ఉగాది పురస్కారం
# 2008 ఏప్రిల్ 16 –ఫ్రెండ్స్ వెల్ ఫేర్ అసోసియేషన్ వారి చే సెంట్రల్ యూనివర్సిటీ ప్రాంగణంలో బెస్ట్ డాక్టర్ అవార్డు ప్రధానం
# 2008 ఏప్రిల్ లో అన్నమాచార్య భవన్ లో ఉత్తమ మహిళా పురస్కారం
# 2009 ఏప్రిల్ 1 కమలాకర్ లలిత కళాభారతి వారిచే ఉగాది పురస్కారం
# 2009 ఏప్రిల్ 19 ఆంధ్ర సారస్వతి సమితి మచిలీపట్టణం వారిచే విశిష్ట ప్రతిభా పురస్కారం
# 2009 మే 9 ప్రజారాజ్యం పార్టీ వారిచే విశిష్ట మహిళా పురస్కారం
# 2010 సెప్టెంబర్ 20 డాక్టర్ అక్కినేని నాగేశ్వర రావు చేతుల మీదుగా ప్రతిష్టాకరమైన “అక్కినేని”పురస్కారం “లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డు, స్వర్ణ కoకణ” బహుకరణ
# 2011 మార్చ్ 8 తేదీ న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్బముగా ధార్మిక సంస్థల ఆధ్వర్యంలోను సన్మానం
# 2011 అంతర్జాతీయ మహిళా సంవత్సరం సందర్బముగా రాగరాగిణి సాంస్కృతి సంస్థ వారిచే త్యాగరాజ గానసభలో పురస్కార ప్రదానోత్సవం
# 2012 మార్చ్ 8 అంతర్జాతీయ మహిళా సంవత్సర సందర్బముగా కృష్ణా యూనివర్సిటీ (మచిలీపట్టణం ) వారిచే ప్రతిష్టాత్మకమైన ఉత్తమ సాహితీ పురస్కారం
# 2013 శ్రీ కళా సుధా తెలుగు అసోసియేషన్ చెన్నై వారిచే మ్యూజిక్ అకాడెమీ ఆడిటోరియంలో మహిళా రత్న పురస్కార ప్రదానం
# 2013 సెప్టెంబర్ లో ప్రతిష్టాకరమైన జీవిత సాఫల్య పురస్కారం డాక్టర్ అక్కినేని చేతుల మీదుగా అందుకున్నారు
# 2013 “నిష్కలంక రాజ నీతిజ్ఞుడు నీలం” గ్రంధాన్ని రచించిన సందర్బముగా ఆయన శతజయంతి ఉత్సవ సభలో ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్, ముఖ్య మంత్రి గార్ల చేత ఘన సన్మానం
# డా. నీలం జయంతి ముగింపు సభలో నిరుపమాన త్యాగధనుడు నీలం గ్రంధావిష్కరణ సభలో భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గారి చేతుల మీదుగా పురస్కారం
# 2013లో సి .నారాయణరెడ్డి గారి నుండి సాహితీ సేవలకు సుశీల నారాయణరెడ్డి పురస్కారం
#2018 లో కళారత్న పురస్కారాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి చేతులమీదుగా అందుకుంది.<ref>{{Cite news|url=https://telugu.navyamedia.com/kalarathna-award-to-doctor-kv-krishna-kumari/|title="కళారత్న" అవార్డు మరచిపోలేని అనుభవం : డాక్టర్ కేవీ కృష్ణ కుమారి - Navya Media Telugu news Portal|date=2018-03-22|work=Navya Media Telugu news Portal|access-date=2018-06-10}}</ref>
# 2013 మూడవ ప్రపంచ తెలుగు మహాసభల సందర్బముగా విజయవాడ లో శ్రీ మండలి బుద్ధప్రసాద్ చో సాహితీ పురస్కారం
# 2015 మార్చ్ శ్రీవాణి ఆధ్యాత్మిక మాస పత్రిక 30 వ వార్షికోత్సవం సందర్బముగామచిలీపట్నం లో విశిష్ట సాహితీ పురస్కారం
# 2015 వంశీ ఇంటర్ నేషనల్ వారిచే త్యాగరాయ గానసభలో రామరాజు లక్ష్మీ నరసయ్య పురస్కార ప్రదానం
# 2015 కమలాకర్ లలిత కళాభారతి ఆధ్వర్యములో అంతర్జాతీయ వైద్యుల దినోత్సవాన్ని పురస్కరించుకొని త్యాగరాయ గానసభ (హైదరాబాద్) లో జీవిత సాఫల్య పురస్కార ప్రదానం
# 2015 గాయత్రి ధార్మిక సేవా ఆధ్యాత్మిక సంస్థ వారిచే – “నా ఆధ్యాత్మిక అనుభవాలు” ప్రవచన సందర్బముగా ఆత్మీయ పురస్కార ప్రదానం
# 2015చిక్కడపల్లి జట్కర్ భవన్ సభా ప్రాంగణం లో “నా ఆధ్యాత్మిక అనుభవాలు” ప్రవచన సభ లో అభినందన పురస్కారం
# 2015 ఆంధ్రనాటక కళాసమితి (విజయవాడ) స్వర్ణోత్సవ సందర్బముగా ఘంటసాల సంగీత ప్రభుత్వ కళాశాల ప్రాంగణం లో శ్రీమతి మాగంటి అంజని స్మారక పురస్కర ప్రదానం
# 2015 శ్రీ లలితా కల్చరల్ అసోసియేషన్ వారి ద్వారా కీ శే గన్నవరపు సీతారామం స్మారక పురస్కారం –డాక్టర్ కే.వి. రమణాచారి గారిచే త్యాగరాయ గాన సభలో అందుకున్నారు
# 2016 యువకళావాహిని ఆధ్వర్యంలో 5 గ్రందాల ఆవిష్కరణ మహోత్సవం, పురస్కార ప్రదానోత్సవం శ్రీ మండలి బుద్ధప్రసాద్ జస్టిస్ రామలిగేశ్వరరావు, కే.వి.రమణాచారి చేతుల మీదుగా – వేదిక శ్రీ త్యాగరాయ గానసభ
# 2016 అంతర్జాతీయ మాతృ దినోత్సవం సందర్బముగా అభినందన సాహితీ సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో శ్రీమతి మాదిరాజు వరలక్ష్మి స్మారకసాహితీ పురస్కారం- వేదిక త్యాగరాజ గానసభ
# 2016 సర్వార్ధ సంక్షేమ సమితి అధ్వర్యంలో శ్రీ పి.వి.నరసింహరావు జయంతిని పురస్కరించుకొని శ్రీ త్యాగరాయ గానసభలో పురస్కార ప్రదానం “ఆధ్యాత్మిక అనిమేహి” బిరుదు ప్రదానం. శాసన మండలి సభ్యులు శ్రీ చక్రపాణి శ్రీ పి.వి. ఆర్.కే. ప్రసాద్, శ్రీ కే.వి. రమణాచారి గార్ల చేతుల మీదుగా జరిగింది.
# 2017 సృజనా సాహితీ సేవా సంస్థ చే ప్రసాద్ ల్యాబ్ హైదరాబాద్ లో “లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డు” పురస్కార ప్రదానం
# 2018 లో కళారత్న పురస్కారాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి చేతులమీదుగా అందుకుంది.<ref>{{Cite news|url=https://telugu.navyamedia.com/kalarathna-award-to-doctor-kv-krishna-kumari/|title="కళారత్న" అవార్డు మరచిపోలేని అనుభవం : డాక్టర్ కేవీ కృష్ణ కుమారి - Navya Media Telugu news Portal|date=2018-03-22|work=Navya Media Telugu news Portal|access-date=2018-06-10}}</ref>
 
== పదవులు ==
"https://te.wikipedia.org/wiki/కె._వి._కృష్ణకుమారి" నుండి వెలికితీశారు