జూన్ 21: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 5:
== సంఘటనలు ==
* సంవత్సరంలో అత్యధిక పగటి సమయముండే రోజు జూన్ 21.
* [[1788]]: [[:en:New Hampshire|న్యూ హేంప్ షైర్]] 9వ [[అమెరికన్ రాష్ట్రం]] గా [[అమెరికా]] (యునైటెడ్ స్టేట్స్) లో చేరింది.
* [[1862]]: మొదటిసారిగా ఒక భారతీయుడు ('జ్ఞానేంద్ర మోహన్ ఠాగూర్)' 'బారిష్టర్ ఎట్ లా' పరీక్షలలో ఉత్తీర్ణుడైనాడు.
* [[1948]]: స్వతంత్ర భారతదేశం గవర్నర్ జనరల్‌గాజనరల్‌ గా లూయీ మౌంట్‌బాటెన్[[మౌంట్‌బాటన్]] పదవీ విరమణ..
* [[1990]]: [[ఇరాన్]] లో సంభవించిన భారీ [[భూకంపం]] లో 40వేల మంది మృతిచెందారు.
* [[1991]]: [[భారత్|భారత]] [[ప్రధానమంత్రి]] గా [[పి.వి.నరసింహారావు]] నియమితుడైనాడు.
* [[2002]]: [[ఐరోపా]] ఖండము [[పోలియో]] నుండి విముక్తి పొందినది అని [[ప్రపంచ ఆరోగ్య సంస్థ]] ప్రకటించింది.
* [[2009]]: ఇండోనేషియా బ్యాడ్మింటన్ టోర్నమెంట్ నెగ్గిన తొలి భారతీయురాలిగా [[సైనా నెహ్వాల్]] రికార్డు సృష్టించింది.
"https://te.wikipedia.org/wiki/జూన్_21" నుండి వెలికితీశారు