కథానిలయం: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:తెలుగు గ్రంథాలయం చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
ది హిందూ మూలం చేర్పు
ట్యాగు: 2017 source edit
పంక్తి 1:
{{తెలుగు కథ}}
'''కథా నిలయం''', తెలుగు కథల సేకరణకు అంకితమైన ఒక [[గ్రంథాలయం]].<ref>{{Cite web|url=https://www.thehindubusinessline.com/blink/cover/touchstone-to-telugu-tales/article8476059.ece|title=Touchstone to Telugu Tales|date=15 April 2016|accessdate=21 June 2018|website=thehindubusinessline.com|publisher=The Hindu|last=K. V.|first=Kurmanath}}</ref> ప్రఖ్యాత కథకుడు [[కాళీపట్నం రామారావు]] తనకి పురస్కారాల ద్వారా వచ్చిన మొత్తాన్ని అంతటినీ [[శ్రీకాకుళం]]లో [[1997]] [[ఫిబ్రవరి 22]] న ఈ గ్రంథాలయాన్ని స్థాపించేరు. తరువాత స్నేహితులు, దాతలు విరాళాలు ఇచ్చేరు. [[తెలుగు]]<nowiki/>లో రాయబడ్డ ప్రతి కథనీ ఈ గ్రంథాలయంలో భద్రపరచాలని స్థాపకుల ఆకాంక్ష.
 
[[తెలుగు సాహిత్యము|తెలుగు సాహిత్యం]]<nowiki/>లో ప్రచురించబడిన కథలను భావి తరాలవారికి పొందుపరచాలన్న బృహత్తర ఆశయంతో కాళీపట్నం రామారావు కథానిలయాన్ని స్థాపించాడు. తెలుగు కథకు ఇటువంటి సంప్రదింపు గ్రంథాలయం (reference library) ఏర్పరచడం కోసం కృషి జరగడం ఇదే ప్రథమమని ప్రొఫెసర్ [[గూటాల కృష్ణమూర్తి]] అన్నాడు
పంక్తి 11:
 
==మూలాలు==
{{మూలాలజాబితా}}
* [[http://kathanilayam.com/site/page?view=about]]
 
== బయటి లింకులు ==
* [http://kathanilayam.com/site/page?view=about కథానిలయం ప్రాజెక్టు గురించి]
 
[[వర్గం:గ్రంథాలయాలు]]
"https://te.wikipedia.org/wiki/కథానిలయం" నుండి వెలికితీశారు