"కె. వి. కృష్ణకుమారి" కూర్పుల మధ్య తేడాలు

చి
సవరణ సారాంశం లేదు
చి
చి
# 2005 ఆగస్ట్ లో ప్రతిష్టాత్మకమైన “శ్రీ దివాకర్ల వెంకటావధాని అవార్డు” శ్రీ త్యాగ రాయ గాన సభలో శ్రీ దివాకర్ల జన్మదిన సందర్బముగా బహుకరణ
# 2005 సెప్టెంబర్ డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు 82 వ జన్మదిన సందర్భంగా డాక్టర్ అక్కినేని చే “అక్కినేని అవార్డు” బహుకరణ
# 2006 జనవరి లో భద్రా కళ్యాణం ప్రబంధ గ్రంధం స్పూర్తితో ఆస్ట్రేలియా లోని శ్రీ సత్య సాయి స్పిరిట్యువల్ సెంటర్స్ వారిచే ఆస్ట్రేలియాకు ఆహ్వానం. సిడ్నీ,మెల్బోర్నీ లలోని దాదాపు 72 కేంద్రాలలో ఆధ్యాత్మిక ప్రవచనాలు, ఉపన్యాసాలు, పురస్కారాలు
# 2006 ఏప్రిల్ ఆస్ట్రేలియా ( సిడ్నీ )లో నిర్వహించబడిన ఉగాది ఉత్సవాలలో ముఖ్య అతిథి గా ఆహ్వానం,పురస్కార ప్రధానం
# 2007 జనవరి 19 -శ్రీ విజయ దుర్గా పీటం( వెదురుపాక) పీటాధిపతుల వారిచే “శ్రీ విజయ దుర్గా విశిష్ట మహిళా పురస్కారం”
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2395399" నుండి వెలికితీశారు