"ద్వారక" కూర్పుల మధ్య తేడాలు

25 bytes removed ,  2 సంవత్సరాల క్రితం
చి
spelling errors
చి
చి (spelling errors)
 
== నాగేశ్వర లింగం-దారుకావనం ==
'''నాగేశ్వర లింగము''' : [[ద్వాదశ జ్యోతిర్లింగాలు|ద్వాదశ జ్యోతిర్లింగాల]]లో 10వది "నాగేశ్వర లింగము". [[గుజరాత్]] రాష్ట్రంలో ద్వారక నుంచి గోపితలావ్ వెళ్లే బస్సులో నాగనాధ్ వద్ద దిగి వెళ్ళవలెను. (గోమతి ద్వారక నుంచి సుమారు 14 కి.మీ. దూరము) చాలా చిన్న గ్రామం. దారుకావనమున '''తారకాసురుడు''' తన పరివారముతో నివసించి, ఆ వనమున పోవు ప్రయాణికుల ధనమును దోచి, నానాహింసలు పెట్టుచున్నారుపెట్టుచున్నాడు. సుప్రియుడను వైశ్యుడు గొప్ప వ్యాపారి, గొప్ప శివ భక్తుడు. సుప్రియుడు వ్యాపార నిమిత్తం ద్వారకా వనమున పోవు చుండగా, తారకుని అనుచరులు సుప్రియుడును, అతని సిబ్బందిని బంధించుకుపోయి, [[కారాగారము]]<nowiki/>న ఉంచిరి. మహా భక్తుడగు సుప్రియుడు శివలింగధారి, మెడయందున్న లింగమును తీసి, అరచేతి యందుంచుకుని, పూజ చెయుచుండెనుచేయుచుండెను. దానిని చూచిన రాక్షస సేవకులు తారకాసురుడుకుతారకాసురునికి చెప్పిరి. తారకాసురుడు సుప్రియునితో "నీవు దైవారాధన చేయవద్దు" అని చెప్పినా, శివ పంచాక్షరీ మంత్ర జపము చేయుచున్న సుప్రియుడు సమాధానము చెప్పలేదు. తారకాసరుడుతారకాసురుడు కోపామునుకోపమును పట్టలేక తన చేతిలోని గదచె సుప్రియునిగదచే తలపై కొట్టబోవునంతలో, శంకరుడు అక్కడనే జ్యోతి రూపమున ఆవిర్భవించి, తారకుని సంహరించెను. సుప్రియుడు కోరికపై దారుకా వనమునందే "నాగలింగేశ్వర" నామముతో లింగరుపములింగరూపము ధరించెను. ఈ ప్రదేశమున పూర్వకాలమున నాగజాతి ప్రజలు నివసించేవారు. కావున ఈ జ్యోతిర్లింగమునకు "నాగేశ్వర లింగము" అని పేరు వచ్చింది.
 
 
 
మొక్షదాయకములైనమోక్షదాయకములైన సప్తపురములలో ఒకటి అయిన "ద్వారక" శ్రీ కృష్ణ భగవానుడు సింహాసనాన్ని అధిష్టించి, పరిపాలించింది. [[భారత దేశము|భారతదేశము]]<nowiki/>లో నాలుగు మూలాలు వున్న నాలుగు ధామాలలో ద్వారక ధామాంధామము ఒకటి. మిగతావి రామేశ్వరం, పురీ జగన్నాధ్, బదిరీనాధ్ ధామం.
 
 
మొక్షదాయకములైన సప్తపురములలో ఒకటి అయిన "ద్వారక" శ్రీ కృష్ణ భగవానుడు సింహాసనాన్ని అధిష్టించి, పరిపాలించింది. [[భారత దేశము|భారతదేశము]]<nowiki/>లో నాలుగు మూలాలు వున్న నాలుగు ధామాలలో ద్వారక ధామాం ఒకటి. మిగతావి రామేశ్వరం, పురీ జగన్నాధ్, బదిరీనాధ్ ధామం.
=== భౌగోళికం ===
ఆధునిక ద్వారకా నగరం గుజరాత్‌లో జామ్‌నగర్ జిల్లాలో ఉంది. ద్వారకా నగరం సముద్రమట్టానికి సమముగా 0 అడుగుల సముద్ర మట్టంలో ఉంది. 22.23 అక్షాంశం 68.97 రేఖాంశంలో ఉపస్థితమై ఉంది.
'''పూరి ద్వారకావతి చైవ సప్తైత మోక్షదాయిక ''' II
- ''గరుడ పూర్ణిమ''}}
క్షేత్రం అంటే పవిత్రమైన ప్రదేశం. దైవీకదైవిక శక్తికి కేంద్రం. జీవుడికి తుది గమ్యమైన మోక్షమును అందించే మోక్షపురి. గరుడ పురాణం పేర్కొన్న ఏడు మోక్షపురాలు వరుసగా అయోధ్య, మథుర, మాయా, కాశి, కాంచి, అవంతిక, పూరి మరియు ద్వారావతి.
 
=== జనాభా వివరణ ===
2001 జనాభాగణన అనుసరించి ద్వారక జనసంఖ్య 33,614. వీరిలో పురుషుల శాతం 53%. స్ర్తీల శాతంస్త్రీలశాతం 47%. ద్వరకాద్వారకా నగరం అక్షరాస్యత శాతం 64%. ఇది దేశీయ అక్షరాస్యతా శాతం అయిన 59.5% కంటే అధికం. పురుషుల అక్షరాస్యతా శాతం 72%. స్త్రీల అక్షరాస్యతా శాతం 55%. ఆరుసంవత్సరాలకంటే లోపున్న పిల్లల శాతం 13%.
 
=== ద్వారకాధీశుడి ఆలయం ===
23

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2395405" నుండి వెలికితీశారు