గోన బుద్ధారెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

చి replacing dead dlilinks to archive.org links
ట్యాగు: 2017 source edit
పంక్తి 18:
 
గోన బుద్ధారెడ్డి ములికినాటి సీమకు [[రాజధాని]] అయిన [[గండికోట]]<nowiki/>కు అతిచేరువలోని పెద్దపసుపల లేదా n కొట్టాలపల్లెకు చెందినవాడు. నేటికీ గోనా వంశస్ధులు ఆగ్రామాలలో మరియూ [[జమ్మలమడుగు]]లో నివసించుచున్నారు.
==గోన సంస్థానం==
కాకతీయ పరిపాలన కాలం (995-1323) లో గోన బుద్ధారెడ్డి మహాబూబ్ నగర్ జిల్లాలోని రాజ్యాలైన వర్ధమానపురం (ప్రస్తూం నంది వడ్డెమాన్), [[ఖిల్లా ఘన్‌పూర్]] (ఘనపూర్ కోట) నుండి పరిపాలన చేసాడు. అతని కుటుంబం, గోన సంస్థానం కాకతీయ సామ్రాజ్యంలో ప్రసిద్ధమైనది. అతని మరణం తరువాత అతని సోదరుడూ గోన లుకుమా రెడ్డి రాజ్యపాలన భాద్యతలను స్వీకరించాడు. <ref>{{cite web|url=http://mahabubnagar.nic.in/Dynasties.php|title=History of District § Kakatiyas (995-1323)|work=mahabubnagar.nic.in|publisher=The Official Website of Mahabubnagar District}}</ref>
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/గోన_బుద్ధారెడ్డి" నుండి వెలికితీశారు