మహారథి (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 20:
imdb_id = }}
 
'''మహారథి''' 2007లో విడుదలైన [[తెలుగు]] [[చలనచిత్రం]].
 
== చిత్ర విషయాలు ==
ఈ చిత్ర దర్శకుడు పి.వాసు గతంలో ఎన్నో విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వం వహించాడు. రజనీ కాంత్ తో ఈయన తీసిన '''చంద్రముఖి''' దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. కానీ ఈ చిత్రం మాత్రం తీవ్ర పరాజయం పాలయింది. అనుభవజ్ఞుడైన దర్శకుడై ఉండీ కూడా కథాకథనాల పై దృష్టి పెట్టకపోవడం ఈ చిత్రంలో ప్రధాన లోపం. ఈ చిత్రంలో బాలకృష్ణను ఆయన సహజ శైలికి విరుద్ధంగా చూపించిన తీరు అంత బాగోలేదు. అసలు ఈ చిత్రంలో ఆయన పోషించిన పాత్ర ఒక అగ్ర కథానాయకుడికి సరిపోయేదిగా లేదు. కళ్యాణ్ రామ్ లాంటి హీరోకి ఆ పాత్ర ఇంకా బాగా నప్పుతుంది. ఈ చిత్రం బాలకృష్ణకూ ఆయన అభిమానులకూ మరొక సారి నిరాశను మిగిల్చింది.
 
"https://te.wikipedia.org/wiki/మహారథి_(సినిమా)" నుండి వెలికితీశారు